తిరుమల సమాచారం : 26.12.2017

తిరుమల సమాచారం ఓం నమో వేంకటేశాయ!!
🕉 ఈరోజు మంగళవారం 26.12.2017  ఉ!! 5 గంటల సమయానికి....
🕉 తిరుమలలో  కొనసాగుతున్న భక్తుల రద్దీ.
🕉 స్వామి దర్శనం కోసం 24 కంపార్ట్మెంట్ లలో  భక్తులు వేచి ఉన్నారు.
 🕉  శ్రీవారి ఆలయంలో ఇవ్వాళ కోయిల్ అల్వార్ తిరుమంజనం. ఉదయం 11గంటల అనంతరం దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.
🕉 సర్వదర్శనానికి ** గంటల  సమయం పడుతుంది.
🕉 కాలినడక భక్తులకు ** గంటల సమయం పడుతోంది.
🕉 ప్రత్యేక ప్రవేష దర్శనానికి ** గంటల సమయం పడుతోంది.
🕉 నిన్న డిసెంబర్ 25 న 88,507 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
🕉 నిన్న 33,102 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
🕉 నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:4కోట్లు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: