మంచిమాట: అహంకారం మనుషుల మధ్య దూరం పెంచుతుంది!

Durga Writes

నేటి మంచిమాట.. అహంకారం మనుషుల మధ్య దూరం పెంచుతుంది! అవును.. ఇందులో ఏలాంటి సందేహం లేదు.. మనిషి అంటేనే అహంకారం.. అలాంటి అహంకారం ఉన్న వారి మధ్య ఎవరైనా ఎందుకు ఉంటారు? ఒకేవేళ ఉన్నప్పటికీ డబ్బుని ఆశించి ఉంటారు.. లేదా వాళ్ళకి కావాల్సింది ఏదో ఆశించి ఉంటారు.. అంతేతప్ప ఉరికే ఎందుకు ఉంటారు?

 

 

అవును.. నీకు అహంకారం ఉంది అంటే నీ వద్ద ఎవరు ఉండరు.. వారికీ నీతో ఏదైనా అవసరం ఉన్నప్పుడే అహంకారం ఉన్న నీతో ఉంటారు.. నీతో డబ్బు, లేదా పలుకుబడి ఉన్నప్పుడే.. అది కూడా వాళ్ళకు అవసరం ఉంటేనే నీతో ఉంటారు.. లేదు అంటే ఎందుకు ఉంటారు  ? నీ అహంకారం ఎక్కువ అయ్యింది అంటే అవసరం ఉన్న సరే ఎవరు నీతో ఉండరు..               

 

 

వాళ్ళతో ఎం లే రా బాబు.. వాడికి చాలా కొవ్వు అని పక్కను వెళ్తారు.. నువ్వు కావాలి అనుకున్న అక్కడ ఎవరు ఉండరు.. నీకు అవసరం ఉన్న నువ్వు పిలిచినా ఎవరు రారు.. కానీ.. నీతో డబ్బులేకపోయిన సరే నువ్వు అందిరి మంచి చేశావు అంటే.. అందరితో అహంకారం లేకుండా నవ్వుతూ మాట్లాడించావు అంటే నీతో ఏమి లేకపోయిన వస్తారు.. నీకు ఇబ్బంది వస్తే వారు ముందుకొచ్చి సహాయం చేస్తారు.. అందుకే అహంకారాన్ని వదిలి బతుకు.. మనుషులు ప్రేమను పొందుతావు.                     

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: