గాజువాకలో పవన్ ఓటమి...!!

Satya
పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేశారు. రెండు చోట్లా ఓడిపోయారు. ఇప్పటికే భీమవరంలో ఓటమి పాలు అయిన పవన్ గాజువాకలో సైతం మూడవ స్థానంలో కొనసాగుతున్నారు. ఇపుడు అక్కడ ఆయన ఓటమి పాలు అయ్యారు.


ఇక్కడ వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప టీడీపీ అభ్యర్ధి పల్లా శ్రేనివాస్ పైన విజయం సాధించడం విశేషం. పవన్ మొదట్లో  ఫస్ట్ ప్లేస్ లొకి వచ్చిన తరువాత  రెండు మూడు స్థానాలకు పరిమితం అయిపోయారు.


నిజానికి పవన్ గాజువాక పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. భీమవరం డౌట్ అనుకున్నారు. అయితే గాజువాకలో సైతం ఆయన ఓటమి చెందడంతో అభిమానులు పూర్తి నిరాశలో కూరుకుపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: