అగ్ర దేశాల భవిష్యత్‌.. ఇప్పుడు ముస్లిం దేశాల చేతుల్లోనే ఉందా?

Chakravarthi Kalyan
మనం ఇప్పటి వరకు క్రైస్తవ మత మార్పుడులను చూశాం.  మన దగ్గర క్రైస్తవ మతం పుట్టకపోయినా గణనీయంగా క్రైస్తవ మత జనాభా పెరుగుతుంది. బ్రిటన్ వాళ్లు ఇక్కడకి వచ్చి వారి మతంలోకి బలవంతంగా భారతీయుల్ని మార్చారు. ఆ తర్వాత ఇది కొనసాగుతూ వస్తోంది.  ప్రస్తుతం మన దగ్గర హిందువులను కూడా వారి మతంలోకి మార్చే ప్రక్రియ కొనసాగుతుంది. కానీ హిందువులు మాత్రం ఎవర్నీ కూడా తమ మతంలోకి మారమని చెప్పరు.

ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మత మార్పిడులను చాప కింద నీరులా క్రైస్తవ సంఘాలు విస్తరింపజేశాయి.  యూరప్ దేశాలు అంటే క్రైస్తవ దేశాలు. ఇక్కడ క్రిష్టియన్లు ఎక్కువగా ఉంటారు. అయితే ఇప్పుడు వారి మతం చాలా మంది నుంచి ఇస్లామిక్ మతంలోకి మారుతున్నారు. ఇప్పుడు  ఇదే అతిపెద్ద ఆశ్చర్యకర అంశం.

ముస్లిం మతం లోకి మార్పులు అనేది యూరప్  సమాజానికి అతి పెద్ద సవాల్ గా మారింది. ఇది వారి భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోంది.  తాజాగా చూసుకుంటే గ్లోబల్ ఐ న్యూస్ వారి లెక్కల ప్రకారం.. 400 శాతం మేర ఇస్లామిక్ మతంలోకి మార్పులు పెరిగాయి.  యూరప్ లో ఇస్లామిక్ మతంలోకి మారుతున్న క్రైస్తవులు సంఖ్య 400 శాతం మేర పెరిగింది.  అదే సమయంలో.. 2050 నాటికి ఇక్కడ ముస్లింల జనాభా 20శాతానికి ఎగబాకనుంది.

రాబోయే 20 ఏళ్లలో  జర్మనీలో 20 శాతం, ఫ్రాన్స్ లో 18 శాతం, బ్రిటన్ లో 17శాతం మేర ముస్లింల జనాభా పెరగనుంది. మొత్తంగా చూసుకుంటే వచ్చే వందేళ్లలో  ముస్లిం మెజార్టీ దేశాల కింద స్వీడన్, ఫ్రాన్స్, గ్రీస్ లాంటి దేశాలు మారబోతున్నాయి. ఇవి ప్రస్తుతం క్రైస్తవ దేశాలు. ఆ లెక్కన చెప్పాలంటే యూరప్ దేశాలు కూడా అరబ్ దేశాల మాదిరిగా మారే అవకాశాలు ఉన్నాయని ఆ నివేదికలు చెప్పాయి. ప్రపంచలోని వివిధ మతాల వారిని క్రైస్తవ మతంలోకి మార్చుకుంటున్న వారికి..  క్రైస్తవులు మత మార్పిడి తలనొప్పిని తెప్పిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: