రాయలసీమ: మహిళా నేత రాజీనామా.. కంగుతిన్న టిడిపి..!

Divya
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నికల సమీపిస్తున్న వేళ చాలా మంది నేతలు ఒక పార్టీ నుంచి ఇతర పార్టీలలోకి వెళుతూ ఉన్నారు.. ఇప్పుడు తాజాగా తిరుపతి పార్లమెంటు పరిధిలో టిడిపికి షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది.. gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల సుధీర్ రెడ్డి తనను మానసికంగా వేధిస్తున్నారంటూ టిడిపి మహిళా అధ్యక్షురాలు అయినటువంటి చక్రాల ఉష రాజీనామా చేయడంతో అక్కడ రాజకీయాలు మరొక సారి హీట్ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారంతో బిజీ ఉంటున్న సమయంలో ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం లో మాత్రం టీడీపీకి కాస్త రివర్స్ గా మారుతోంది . తిరుపతి ఎన్నికల రాజకీయం మంచి ఊపు తెప్పిస్తున్న సమయంలో మహిళా అధ్యక్షురాలు శ్రీకాళహస్తికి చెందిన చక్రాల ఉష రాజీనామా చేయడంతో ఒక్కసారిగా అక్కడ నేతలు షాక్ అవుతున్నారు.. ఉష టిడిపి సభ్యత్వంతో పాటుగా పార్టీ పదవులకు కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.. తన రాజీనామా కు ముఖ్య కారణం టిడిపి అభ్యర్థి gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల సుధీర్ అంటూ ఆమె ఆరోపించినట్లు సమాచారం.

సుధీర్ రెడ్డి నాయకత్వం లో పనిచేయలేకనే ఇమే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది.పార్టీ కోసం కమిట్మెంట్తో పని చేస్తున్న తనకు మంచి పేరు వస్తున్న సమయంలో సుధీర్ రెడ్డి అన్ని విధాల తనని ఇబ్బంది పెడుతున్నారని.. ఇలాంటి సమయంలో రాజీనామా చేస్తున్నందుకు టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్, అచ్చం నాయుడు క్షమించాలంటూ ఆమె ఎమోషనల్ గా తెలియజేస్తోంది. మొత్తంగా సుధీర్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తూ ఇలా తెలుగు మహిళ నేత రాజీనామా చేయడంతో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం లో ఈ విషయం మరొక సారి వైరల్ గా మారుతోంది. మరి ఈ వ్యవహారం పైన తిరుపతి టిడిపి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: