స్పేస్లోకి వెళ్ళిన మన దేశ మహిళా జీవితం ఇదే....

Suma Kallamadi

వంటిల్లే సర్వసం కాదు, ఇల్లే ప్రపంచం కాదు. మౌనమే స్త్రీల నైజం కాదు, బానిస కారు స్త్రీలు. ఆ రోజులు మారిపోయాయి. ఆకాశానికి వెళ్ళాలన్నా, ఏ రంగంలో రాణించాలన్న స్త్రీలకి ఇప్పుడు సాధ్యం. ఎప్పుడో ఆ రోజులు తగలబడిపోయాయి. ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు.

 

మన భారతదేశం నుండి స్పేసులోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళా కల్పనా చావ్లా .ఈమె ఇండియన్-అమెరికన్ వ్యోమగామి. అలానే వ్యోమనౌక యంత్ర నిపుణరాలు. 1962 లో

 

1982 లో