ఇలాగైతే త్వరలో ప్రపంచం నాశనం అవడం ఖాయం.... ??

venugopal

నాటి రోజుల్లో మనుషులు మనుషుల్లా బ్రతికే వారు. నేటిరోజుల్లో మనుషులు మృగాళ్లుగా బ్రతకడానికి అలవాటుపడ్దారు.. దీనివల్ల తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు. ప్రపంచవినాశనానికి కారణం అవుతున్నాడు. ఇక సమాచార సాంకేతిక రంగంలో వచ్చిన అభివృద్ధి వల్ల ఈనాడు ప్రపంచం కుగ్రామంగా మారింది. ఇక్కడ మనుషులు ఉంటారు. అన్ని ఉంటాయి. కానీ ఎవరికి ఎవరు ఏమి కారు. పూర్తిగా స్వార్ధం తెల్లబట్టలు తొడుక్కుని అందరితో కలిసిపోతుంది.

 

 

ఇక ప్రపంచం ఒక సృష్టి అయితే, దైవ విధానంలో ఒక భాగంగా మానవుడు ఈ భూమి మీదకు వచ్చాడు. సమాజం కూడా దైవ పథకంలో భాగమే కనక మానవుడు చెప్పగలిగింది అతి స్వల్పం మాత్రమే. మానవుడు ఉనికిలోకి రాగానే సహకార జీవితావసరాన్ని గ్రహించాడు. {{RelevantDataTitle}}