జబర్ధస్త్ లో వీరు నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుస్తే షాక్..!

Edari Rama Krishna
మెగా బ్రదర్ గా నాగబాబు కి  సినీ పరిశ్రమలో  మంచి గుర్తింపు ఉంది. నాగబాబు నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ కామెడీ షోతో నాగబాబు ఆడియన్స్ కి మరంత దగ్గర అయ్యారు. నటిగా మంచి పేరు తెచ్చుకొని రాజీకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్యేగా గెలిచిన రోజా కూడా జబర్ధస్త్ కామెడీ షో తో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. వీరిద్దరు ఇప్పుడు జబర్ధస్త్ కామెడీ షో లో జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. మంచి నటుడిగా బాగా బిజీగా ఉన్న నాగబాబు 2013 లో జబర్దస్త్ కామెడీ షో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.

తెలుగు రాష్టాలలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ జబర్దస్తు షో యాంక్స్.. జడ్జ్ అర్టిస్ట్‌ల రెమ్యునరేషన్ పై రూమార్స్ వినిపిస్తున్నాయి.కానీ నాగబాబు ఒక్క ఎపిసోడ్ కి లక్ష రూపాయల వరకు తీసుకుంటారని.. అంటే వారానికి 2 లక్షలు.. నెలకు 8 లక్షలు సంపాధిస్తారని.. అలాగే మరో జడ్జ్ సినీ హీరోయిన్ రోజా కూడా ఎపిసోడ్ కి లక్ష రూపాయలు తీసుకుంటారని టాక్. ఇక ‘జబర్దస్త్’ లో పార్టిసిపేట్ చేసే ఆర్టిస్ట్ ల జీతాలు ఎలా ఉంటాయో తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. మరి వారి సంపాదన ఆలా ఉంటుంది. ‘జబర్డస్ట్’ కార్యక్రమం ఎంతో మంది ఆర్టిస్ట్ లకు పని కల్పించటమే కాకుండా వారు ఆర్ధికంగా స్థిరపడడానికి ఎంతో దోహదం చేసిందని చెప్పాలి. అలాగే ఒక పక్క బుల్లితెర మరో పక్క సినిమాలతో బిజీగా జీవితాన్ని గడుపుతున్నారు. 


సుడిగాలి సుధీర్ :
జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి 2 నుంచి 3 లక్షలు తీసుకుంటాడు. చాలా షో లకు యాంకరింగ్ కూడా చేస్తున్నాడు. మొత్తం మీద నెల వచ్చేసరికి సుమారుగా 20 నుంచి 25 లక్షల వరకు సంపాదిస్తాడు.


హైపర్ ఆది :
జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి 4 నుంచి 5 లక్షలు తీసుకుంటాడు. మొత్తం మీద నెల వచ్చేసరికి సుమారుగా 18 నుంచి 20 లక్షల వరకు సంపాదిస్తాడు.

చమ్మక్ చంద్ర :
జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి 3.5 నుంచి 4 లక్షలు తీసుకుంటాడు. మొత్తం మీద నెల వచ్చేసరికి సుమారుగా 16 నుంచి 18 లక్షల వరకు సంపాదిస్తాడు.

రైజింగ్ రాజు :
జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి 25నుంచి 35 వేలు తీసుకుంటాడు. మొత్తం మీద నెల వచ్చేసరికి సుమారుగా 1.5 నుంచి 2.5 లక్షల వరకు సంపాదిస్తాడు.


ఆటో రామ్ ప్రసాద్ :
జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి 1.5 నుంచి 2 లక్షలు తీసుకుంటాడు. మొత్తం మీద నెల వచ్చేసరికి సుమారుగా 8 నుంచి 10 లక్షల వరకు సంపాదిస్తాడు.

రాకెట్ రాఘవ :

జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి 2 నుంచి 3 లక్షలు తీసుకుంటాడు.మొత్తం మీద నెల వచ్చేసరికి సుమారుగా 11 నుంచి 15 లక్షల వరకు సంపాదిస్తాడు.


గెటప్ శ్రీను :
జబర్దస్త్ లో ఒక్కో స్కిట్ కి 2 నుంచి 3 లక్షలు తీసుకుంటాడు.మొత్తం మీద నెల వచ్చేసరికి సుమారుగా 11 నుంచి 15 లక్షల వరకు సంపాదిస్తాడు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: