శృతీ! అనుష్కని చూసి కూడా నేర్చుకోలేక పోతే నీ ఖర్మ




గతం లో స్వీటీ అనుష్క ‌చేసిన తప్పునే ఇప్పుడు శృతిహాసన్‌ కూడా చేస్తోందని అంటున్నారు సినీ జనాలు. "సైజ్‌ జీరో" సినిమా కోసం చేసిన తప్పిదాన్నే అంటే ఒక సినిమా కోసం తన "సన్నజాజి తీగలాంటి దెహాన్ని" ఇప్పుడు బరువు పెఎంచుకొంటుంది.


సినిమా కోసం ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకుని శరీరాన్ని పెంచుకుంటోందట! బరువు పెరగడం చాలా సులభ సాధ్యమే కానీ, కాని బరువును తగ్గించుకోవటం మాత్రం చాల కష్ఠం, కొన్నిసార్లు అసాధ్యం అన్న సంగతి శృతికి కూడా తెలిసే ఉంటుంది. 


కనీసం అనుష్కను చూసైనా జ్ఞానం తెచ్చుకోవచ్చు కదా! అంటున్నారు సినీ జనాలు. యోగా సుందరి అనుష్క షెట్టి కూడా గతం లో ఇలాగే ఒక సినిమా కోసం బరువు పెరిగి ఇప్పుడు ఆ బరువును తగ్గించుకోవడానికి నానా అగచాట్లు పడ్డా కూడా సాధారణ స్థితికి రాలేక పోతుంది.


ఒకవేళ కొన్నాళ్ళ ప్రయత్నానికి బరువు తగ్గినా కూడా మునుపటి నాజూకుతనం, మార్ధవత్వం, సుకుమారం, సౌంధ్ర్యం, సొగసు అనుష్క లో కనిపించటం లెదమేది విమర్శకుల వాదన. ఏమంటావ్ శృతీ? 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: