ఫోటో ఫీచర్ : పవన్ తో ఉన్న డ్యాన్స్ మాస్టర్ ఎవరో గుర్తు పట్టారా..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది కొరియోగ్రఫర్లు వచ్చారు..వెళ్లారు.  కానీ కొంత మంది పేర్లు మాత్రం ఎప్పటికీ గుర్తుండి పోయాలా ఉంటాయి.  ప్రభుదేవ, లారెన్స్ లాంటి డ్యాన్స్ మాస్టర్లు ఇప్పుడు నటులు, దర్శకులు గా మారి తమ సత్తా చాటుతున్నారు.  

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ శాతం మంచి కొరియో గ్రాఫర్ గా  జానీ మాస్టర్ పేరు వినిపిస్తుంది.  ఆ మద్య పవన్ కళ్యాన్ తో ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని టాక్ వచ్చింది.  పవన్ కళ్యాన్ తో జానీ మాస్టర్ తీయించుకున్న అపురూప జ్ఞాపకం మీకోసం..

ట్విట్ :

#Rarepic : @AlwaysJani with @PawanKalyan pic.twitter.com/lLlvbqmtKh

— ManiKICK (@ManiKick) March 28, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: