శృతి హాస‌న్ మళ్లీ వేడెక్కించేసింది

BSN


శృతిహాస‌న్ వారం కోక‌సారైనా వార్తల్లోకి వ‌చ్చేస్తుంది . ఆ మ‌ద్య డి-డే లో హాట్ స్టిల్స్, ఆ త‌రువాత ఫోటోషూట్ తో హ‌ల్ చ‌ల్ చేసిన ఈ సుంద‌రి  ఇపుడు డి-డే సినిమాలోని హాట్ సాంగ్ తో మ‌రోసారి అంద‌రిని ఎట్రాక్ట్ చేస్తోంది. అర్జున్ రాంపాల్ తో అమ్మడు చేసిన రోమాన్స్ నెటిజిన్స్ కి పిచ్చెక్కిస్తోంది. కొస‌రు చూసి అస‌లు స‌రుకేంటో చెప్పొచ్చు అంటారు.
��
మ‌రి కొస‌రుగా వ‌దిలిన సాంగ్ లోనే ఎక్స్ పోజింగ్ ఇలా వుంటే సినిమాలో రోమాన్స్ సీన్స్ ఇంకే స్ధాయిలో వుంటాయో అని టీజ‌ర్ సాంగ్ ని చూసిన‌వారు గుట‌కలు వేస్తున్నారు.
" height='150' width='250' width="560" height="315" src="//www.youtube.com/embed/9WeL99EtJ_g" data-framedata-border="0" allowfullscreen="">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: