నన్ను ఆడియన్స్ చాలా లైట్ తీసుకున్నారు అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా..!
అని మరోపక్క ఆడియన్స్ ఓటింగ్ లో అంతా బెడిసికొట్టింది. నేను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ...ప్రేక్షకులు భావించి కచ్చితంగా అవసరం ఉంటాను అని అనుకొని ఓటింగ్ టైం లో లైట్ తీసుకున్నట్లు వచ్చిన ఓట్లు బట్టి తెలుస్తుంది. తాను ఎలాగైనా సేవ్ అవుతునానే నమ్మకంతో ప్రేక్షకులు వేరేవాళ్లకు ఓటింగ్ చేసారు. అందువల్లే తాను ఎలిమినేట్ అయ్యానని అలీ రెజా తెలిపాడు. నేను హిందీతో పాటు అన్ని బాగ్ బాస్ షోలని ఫాలో అవుతా. గత సీజన్స్ లో కొందరు అర్హత లేనివాళ్లు కూడా విజేతలుగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. వారు ప్రేక్షకుల ప్రేమని పొందలేదు.
విన్నర్స్ కి కూడా దక్కనంత ప్రేమ నాకు దక్కింది. ఆ విషయంలో తాను సంతోషంగా ఉన్నాయని అలీ రెజా తెలిపాడు. మరోపక్క సోషల్ మీడియాలో నెటిజన్లు అలీ రెజా మళ్ళీ హౌస్ లోకి తీసుకోవాలని సో నిర్వాహకులపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు. గత సీజన్లో మాదిరిగా మూడవ జన్మలో కూడా రీ ఎంట్రీ ఉంటే చాలా బాగుంటుందని ఆవకాశం అలీ రెజాకు ఆ అవకాశం కల్పించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు దర్శనమిస్తున్నాయి. 'బ్రింగ్ బ్యాక్ అలీ రెజా' పేరుతో క్యాంపెయిన్ నడుస్తోంది.