మూడ్ ఆపుకోలేక వ్యానిటీ వ్యాన్ లో హీరోయిన్ తో ఆ పని కానిచ్చేసిన రణ్ వీర్..?

Pandrala Sravanthi
 ఏంటి రణ్ వీర్ సింగ్ నిజంగానే ఆ హీరోయిన్ తో వ్యానిటీ వ్యాన్ లో అలాంటి పని చేశారా.. మూడ్ ఆపుకోలేక వ్యానిటీ వ్యాన్ లోనే కానిచ్చేశారా.. ఇంతకీ రణ్ వీర్ సింగ్ ఎవరితో అలాంటి పని చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ అంటే ఎంత పెద్ద హీరోనో చెప్పనక్కర్లేదు.ఈయన ప్రతిసారి ఏదో ఒక విషయంతో బీటౌన్ లో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటారు. అలా ఆ మధ్యకాలంలో రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ ఎంతలా వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. అయితే రన్ వీర్ సింగ్ దీపిక పదుకొనే  ప్రేమించుకునే కంటే ముందే వీరిద్దరూ వేరే హీరో హీరోయిన్లను ప్రేమించారు.చివరికి దీపికా రన్ వీర్ సింగ్ ల మధ్య ప్రేమ బంధం పెళ్లిగా మారింది. అలా గత ఏడాది వీరికి దువా అనే ఒక పాప కూడా జన్మించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ప్రెగ్నెన్సీ సమయంలోనే కల్కి సినిమా లో కూడా యాక్టింగ్ చేసింది.

 అలాంటి ఈ ముద్దు గుమ్మ బిడ్డ పుట్టాక కొద్ది రోజులు యాక్టింగ్ కి దూరంగా ఉంటుంది. ఈ విషయం పక్కన పెడితే.. రీసెంట్ గా రన్ వీర్ సింగ్ కరణ్ జోహార్ హోస్ట్ గా చేసే కాఫీ విత్ కరణ్ షో కి వచ్చారు.ఇక కరెంట్ జోహార్ తన షోలో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారో చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు ఎక్కడా కూడా బయట పెట్టని సీక్రెట్ విషయాలను ఈయన తన షోలో బయటపెట్టిస్తుంటారు. అలా కరణ్ జోహార్ రణవీర్ సింగ్ ని పెళ్లి తర్వాత మీరు అలసిపోయారా అంటూ ప్రశ్నించగా అవును ఆ ఆచారాలతో అలసిపోయాను అని రన్ ర్ తల ఊపాడు. ఇక బింగో ఆడమని కూడా అడిగాడు. అంతేకాదు మీ ఫస్ట్ నైట్ ఎలా జరిగింది అని కరణ్ జోహార్ అడగగా.. మా ఫస్ట్ నైట్ లో దీపికా పదుకొనే నేను చాలా సన్నిహితంగా ఉన్నాము అంటూ సిగ్గుపడకుండా ఆన్సర్ ఇచ్చారు రన్ వీర్ సింగ్.

అంతేకాకుండా వ్యానిటీ వ్యాన్  లో కూడా ఆ పని కానిచ్చేశాను అంటూ రన్ వీర్ సింగ్ స్వయంగా ఒప్పుకున్నాడు. అలాగే తనకి ఓ అలవాటు ఉందని,మూడ్ ని మార్చి ఫీలింగ్స్ వచ్చే బోల్డ్ పాటలు వింటాను. అలాంటి పాటలో తన ప్లే లిస్టులో ఉంటాయని రన్ వీర్ సింగ్ బోల్డ్ ఆన్సర్ ఇచ్చారు.ప్రస్తుతం రన్ వీర్ సింగ్ మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో మూడ్ ఆపుకోలేక రన్ వీర్ సింగ్ వ్యానిటీ వ్యాన్ లోనే కానిచ్చేశాడా..మూడ్ రావడం కోసం అలాంటి ఫీలింగ్స్ ఉండే పాటలు చూస్తాడా.. ఇదెక్కడి అలవాటు అంటూ రన్ వీర్ సింగ్ అభిమానులు సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: