తెలుగు సినీ పరిశ్రమ లో అత్యం త వేగంగా స్టార్ హీరోయిన్ల స్థానానికి చేరుకు న్న ముద్దు గుమ్మలలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని సమంత ఒకరు . ఈ బ్యూటీ ఏం మాయ చేసావే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది . ఈ మూవీ తో ఈ బ్యూటీ మంచి విజయాన్ని అందుకుంది . అలాగే ఈ సినిమాలో సమంత తన నటన తో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. దానితో ఈమెకి వరుస పెట్టి టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కాయి.
అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో చాలా తక్కువ కాలం లోనే ఈమె తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అలా స్టార్ హీరోయిన్ రేంజ్ లోనే కెరియర్ ను చాలా సంవత్సరాల పాటు ముందుకు సాగించింది. ప్రస్తుతం కూడా ఈమెకు తెలుగు లో అద్భుతమైన గుర్తింపు ఉంది. కానీ ఈమె మాత్రం వరుస పెట్టి సినిమాల్లో నటించడం లేదు. ఈమె ఆఖరి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది.
ఈమె కొత్తగా ఏ సినిమాలను ఓకే చేయడం లేదు. ఇకపోతే ఈమె కొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించకపోయిన ఫుల్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. అది ఎలా అనుకుంటున్నారా ..? సమంత కొత్త సినిమాల ద్వారా ప్రేక్షకులను పలకరించకపోయినా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇక ఈ బ్యూటీ కి సంబంధించిన ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానితో ఈమె సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా ఫుల్ ట్రెండింగ్ లో ముందుకు దూసుకు పోతుంది.