టేస్టీ అండ్ హెల్దీ మష్రూమ్ సూప్.. ఈజీగా చెయండిలా..!

lakhmi saranya
మష్రూమ్తో సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. చలికాలంలో సూప్స్ తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. మష్రూమ్స్ లో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ నువ్వు కూడా కంట్రోల్ చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. ఇందులో అనేక పోషకాలు లభిస్తాయి. మష్రూమ్స్ తినటం వల్ల బిపి, షుగర్ వ్యాధులు కంట్రోల్ అవుతాయి. మష్రూమ్స్ తో చాలా రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి.
మష్రూమ్ తినటం కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వర్షంతో సూట్ కూడా తయారు చేసుకోవచ్చు. చలికాలంలో సూప్స్ తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాన్సర్ కూడా కంట్రోల్ చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. మరి ఈ మష్రూమ్స్ ఎలా తయారుచేస్తారు? ఈ సూప్ టయానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. మష్రూమ్ సూప్ తయారు చేయటం చాలా ఈజీ. ఇది చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.
 ముందుగా ఒక సాస్ పాన్ తీసుకుని అందులో కొద్దిగా బటర్ వేసి అందులో ఉల్లి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మష్రూమ్స్, క్యారెట్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత మిరియాల పొడి, ఉప్పు వేసి కలపండి. ఇవి బాగా వేగాక... నీళ్లు వెయ్యండి. నీళ్లు వేసిన ఓ పది నిమిషాలు బాగా మరిగాక కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు చిన్న మంట మీద ఓ పది నిమిషాలు అయినా ఉడికించాలి. సూప్ చిక్క పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర, క్రీమ్ వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ సూప్ సిద్దాం. ఈ సూపు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: