వామ్మో .. త్రిష మామూలుది కాదుగా.. సామాన్లు తట్టుకోవడం కష్టమే గట్టిగానే వేసిందిగా..!
ఇక త్రిష హీరోయిన్ అయిన తర్వాత ఆమెకు సంబంధించిన ఓ న్యూడ్ వీడియో ఒకటి ఇంటర్నెట్లో తెగ వైరల్ అయింది.. ఆ సమయంలో సోషల్ మీడియా ప్రభావం పెద్దగాలేదు కానీ ఇంటర్నెట్లో మాత్రం ఫుల్ గా ఆ వీడియో వైరల్ గా మారింది .. బాత్రూంలో స్నానం చేస్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. అయితే ఆ వీడియో తనది కాదని త్రిష ఖండించింది కావాలని ఎవరో అలా చేశారని ఆమె చెప్పకు వచ్చింది . ఇదే క్రమంలో హీరో విజయ్ కి జంటగా త్రిష కోలీవుడ్లో గిల్లి సినిమాలో నటించింది .. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ఎఫైర్ నడిచినట్టు ప్రచారం జరిగింది .. ఇక ఆ సినిమా తర్వాత ఈ ఇద్దరు కలిసి మరో సినిమా చేయలేదు. కానీ రీసెంట్ గానే త్రిష , విజయ్ లియో మూవీలో తిరిగి మళ్లీ నటించారు.
అలాగే గతంలో సూచి లీక్స్ తెగ వైరల్ గా మారింది. కోలీవుడ్ ని తెగ షేక్ చేసిన పరిణామం కూడా ఇదే. సింగర్ సుచిత్ర అకౌంట్లో ధనుష్ , త్రిష , అనిరుద్ , ఆండ్రియా , రానాల ప్రవేట్ ఫోటోలను పోస్ట్ చేసింది .. అయితే ధనుష్ , త్రిష బెడ్ పై పడుకొని ఉన్న ఫోటో ఆ సమయంలో తెగ వైరల్ అయింది. ఇక సింగర్ సుచిత్ర మాత్రం తన అకౌంట్ హ్యాక్ అయినట్లు చెప్పకు వచ్చింది . ఇక ఆ లీక్స్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆమె అంది. అలాగే అదే సూచి లీక్స్ లో రానా , త్రిష సన్నిహితంగా ఉన్న ఫోటో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఇక ఆ ఫోటోలో రానా , త్రిషను ముద్దు పెట్టాడు. అలాగే రానా , త్రిష మధ్య కూడా లింక్ ఉందని ఆ ఫోటో తో చాలామంది పలు వార్తలు వైరల్ చేశారు.
అలాగే పేట బ్రాండ్ అంబాసిడర్ గా త్రిష ఉన్నారు .. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు వ్యతిరేకంగా అప్పుడు ఆమె ఊహించని కామెంట్లు చేసింది. ఇక దాంతో తమిళ ప్రజల నుంచి ఆమె తీవ్ర వ్యతిరేకతను తెచ్చుకుంది. అలాగే ఆమెపై దాడులు కూడా చేశారు. ఆ తర్వాత మళ్లీ త్రిష కాస్త వెనక్కు తగ్గి జల్లికట్టుకు మద్దతు ఇచ్చింది. అలాగే వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో త్రిషకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం కూడా తెలిసిందే . ఎవరు ఊహించని విధంగా ఈ పెళ్లిని త్రిష క్యాన్సిల్ చేసిన విషయం కూడా తెలిసిందే. కానీ ఎందుకు క్యాన్సిల్ చేసిందనేది కారణాలు బయటకు రాలేదు. అంతే కాకుండా త్రిష కోలీవుడ్ హీరో శింబుతో కూడా ఎఫైర్ పెట్టుకుందనే ప్రచారం కూడా నడిచింది.
కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ త్రిష మీద చేసిన కామెంట్స్ గతంలో ఎంతో హాట్ టాపిక్ గా మారాయి .. లియో మూవీలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఎంతో ఆశపడ్డాను కానీ లియోసెట్లో ఆమెను నాకు కనీసం అసలు చూపించలేదంటూ మన్సూర్ అలీ ఖాన్ కామెంట్లో చేశారు . అయితే ఈ విషయంలో త్రిషకు చిత్ర పరిశ్రమ నుంచి ఎంతో మద్దతు కూడా వచ్చింది. ఇదే క్రమంలో ఈ ముద్దుగుమ్మ మీద బహిష్కృత అన్నాడీఎమ్కే నాయకుడు ఏవి రాజు త్రిషపై తీవ్ర ఆరోపణలు చేశారు .. 25 లక్షలు తీసుకుని ఓ ఎమ్మెల్యేతో త్రిష రాత్రి గడిపిందని ఆయన అన్నారు .. అలాగే దానికి ఆయనే సాక్ష్యమని కూడా అన్నారు. ఆ సమయంలో ఏవి రాజు పై మండిపడ్డ త్రిష న్యాయపరమైన చర్యలకు సిద్ధమైంది .. ఇలా మొత్తం మీద ఇన్ని వివాదాలు తట్టుకొని మళ్లీ ఇండస్ట్రీలో ఊహించని రేంజ్ కు వెళ్ళటం మామూలు విషయం కాదు . అందుకే ఈమె అభిమానులు త్రిషను తెగ ఇష్టపడతారు.