సుకుమార్ పై కోపంగా ఉన్న స్టార్ హీరోయిన్ భర్త.. అంత గబ్బు పని ఏం చేశాడంటే..?

Thota Jaya Madhuri
సుకుమార్ .. ఈ పేరు ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయింది . ఆఫ్ కోర్స్ ఇంతకుముందు కూడా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. కానీ పుష్ప 2 సినిమాతో వేరే లెవెల్లో ఆయన పేరు ఎలా ట్రెండ్ చేసుకుంటున్నారో చూస్తున్నాం. పుష్ప 2 సినిమాతో ఇప్పటివరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ చరిత్రలోనే ఏ సినిమా కలెక్ట్ చేయని విధంగా మూడు రోజుల్లోనే 621 కోట్లు కలెక్ట్ చేసింది . దీంతో పుష్ప3కి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి . కాగా ఇప్పుడు సుకుమార్ కు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

 
మనకు తెలిసిందే పుష్ప2 సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది . అయితే సినిమాలో మెయిన్ క్యారెక్టర్ గా ఉన్న అల్లు అర్జున్ ని హైలేట్ చేస్తూ చూపించారు అని మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫసిల్ ని డమ్మీ చేశారని  చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా ఆయన క్యారెక్టర్ ని జోకర్ గా చేసి చూపించి మలయాళ, ఇండస్ట్రీని అవమానించాడు అంటూ సుకుమార్ పై ఫైర్ అవుతున్నారు జనాలు . అంతేకాదు అసలు పుష్ప2 సినిమా ని ఒప్పుకోవడానికి కారణం ఆయన భార్య నజ్రియ నజీమ్.


"సుకుమార్ సార్ ఇంటికి వస్తే కథ కూడా వినకుండా ఓకే చేయమంటూ ప్రామిస్ చేయించుకుందట". ఆ కారణంగానే అసలు స్టోరీ వినకుండానే ఫహద్ ఫజిల్ ఈ సినిమాకి అగ్రిమెంట్ పేపర్ల పై సైన్ చేశారట . తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఆయన క్యారెక్టర్ డమ్మి అంటూ తేలిపోయింది . అసలు ఈ సినిమాలో విలన్ గా ఫహద్ ఫసిల్ సీన్స్ ఏది వర్క్ అవుట్ అవ్వలేదు. కేవలం కామెడియన్ గా మాత్రమే చూపించినట్టైంది. దీంతో మలయాళం ఇండస్ట్రీలో సుకుమార్ పై మండిపడుతున్నారు . మా హీరోని జోకర్ గా చూపిస్తావా..? అంటూ ఫైర్ అవుతున్నారు. పైగా ఎక్కడ కూడా ప్రమోషన్స్ లో ఫహద్ ఫసిల్ పాల్గొనలేదు. అంతేకాదు నజ్రియా నజీమ్ అదేవిధంగా ఫహద్ కూడా సుకుమార్ పై కోపంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు సుకుమార్ పేరుకు సంబంధించిన న్యూస్ లు ఎక్కువగా వైరల్ అవుతూ కనిపిస్తున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: