పబ్లిసిటీ విషయంలో వెనుకబడిన బాలయ్య.. భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారా?
బాలయ్య భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని అభిమానుల ఆకాంక్ష కాగా డాకు మహారాజ్ సినిమాతో ఆ ఆకాంక్ష ఎంతవరకు నెరవేరుతుందో చూడాల్సి ఉంది. డాకు మహారాజ్ మూవీకి భారీగానే ఖర్చు అయిందని తెలుస్తోంది. సితార బ్యానర్ సక్సెస్ రేట్ ఎక్కువ కావడంతో నిర్మాతలు ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది.
బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా ప్రగ్యా జైస్వాల్ కూడా నటిస్తున్నారని సమాచారం అందుతోంది. 100 కోట్ల రూపాయల కంటే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ప్రమోషన్స్ లేకుండానే బాలయ్య సినిమాలు సంచలనాలు సృష్టించిన సందర్భాలున్నాయి.
బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా అవుతున్నారు. బాలయ్య పాన్ ఇండియా భాషల్లో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య ఈ సినిమాకు 35 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బాలయ్య పడుతున్న కష్టం అంతాఇంతా కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్టార్ హీరో బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.