యువతలలోనూ కాల్షియం లోపం... ఈ సంకేతాలు కనిపిస్తే బీ కేర్ ఫుల్!
ప్రపంచవ్యాప్తంగా ఏటా 22 శాతం మంది యువతి యువకులు కాల్షియం లోపంతో తమ తమ పనుల్లో, కెరియర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇంతకీ ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా శరీరానికి తగిన మేరకు పోషకాలు అందకపోవడం, అధిక కెఫీన్ వినియోగం, జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు వంటివి యువతలో కాల్షియం లోపానికి కారణం అవుతున్నాయి. ఈ పరిస్థితి బలహీనమైన ఎముకలు మొదలు ఇతర అనారోగ్యాలకు దారితీస్తోంది.
అలాంటి వాటిలో కండరాల తిమ్మిరి ఒకటి. నరాలు, కండరాల సంకోచానికి, అవి బలంగా ఉండడానికి కాల్షియం చాలా ముఖ్యం. కానీ ప్రస్తుతం యువతలోనూ ఇది లోపిస్తోంది. దీనిని భర్తి చేయడంలో పాలు, పెరుగు, జున్ను, ఆకుకూరలు వంటి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం అవసరం. ఆరోగ్యాన్నిపుణుల సూచనలను బట్టి లోపాన్ని అధిగమించడానికి అవసరమైతే కాల్షియం సప్లిమెంట్లు కూడా యూజ్ చేయవచ్చు. గోర్లు సాధారణం కంటే తెల్లగా, బలహీనంగా, వెళుసుగా మారడం వంటి లక్షణాలు కూడా కాల్షియం లోపానికి సంకేతాలుగా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 22 శాతం మంది యువతి యువకులు కాల్షియం లోపంతో తమ తమ పనుల్లో, కెరియర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. కానీ ప్రస్తుతం యువతరాన్ని కూడా వేధిస్తోంది.
అధిక కెఫీన్ వినియోగం,