తెలుగు హీరోతో రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్‌ ఎఫైర్‌ ?

Veldandi Saikiran
టాలీవుడ్‌ స్టార్‌ అమలాపాల్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఈ బ్యూటీ కేరళ కుట్టి అయినప్పటికీ తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్‌ బ్యూటీ అమలాపాల్ రఘువరన్ బీటెక్ సినిమాలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను, యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగు, తమిళ సినిమాలలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది.
తమిళ హీరోయిన్గా సినీ పరిశ్రమకు పరిచయమైంది టాలీవుడ్‌  హాట్‌ బ్యూటీ అమలాపాల్. అనంతరం తెలుగులోను ఎన్నో సినిమాల్లో నటించింది టాలీవుడ్‌  హాట్‌ బ్యూటీ అమలాపాల్. సినిమాలలో నటిస్తున్న సమయంలోనే వివాహం చేసుకుంది. కానీ ఆ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. తక్కువ సమయంలోనే విడాకులు తీసుకొని వేరుగా ఉన్నారు. అనంతరం అమలాపాల్... జగత్ దేశాయ్ ను ప్రేమించి రెండవ వివాహం చేసుకుంది.

వీరికి పండంటి మగ బిడ్డ కూడా ఉన్నాడు. వివాహం తర్వాత తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించింది. సినిమాలు చేయడం పూర్తిగా మానేసింది. సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పుడు చేరువలో ఉంటుంది. తనకు తన కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను, ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అమలాపాల్ షేర్ చేసుకున్న కొన్ని ఫోటోలు దారుణమైన నెగిటివిటీని ఎదుర్కొన్నాయి.

ఇదిలా ఉండగా.... ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అమలాపాల్ వివాహానికి ముందే ఓ టాలీవుడ్ హీరోతో ఎఫైర్ పెట్టుకున్నట్టుగా అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి. మరి ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయాలు మాత్రం బయటికి రాలేదు. ఇద్దరిని వివాహం చేసుకుంది ఒకరితో ఎఫైర్ పెట్టుకుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వార్తలో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: