"ఇక గుడ్ బై "..ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేసిన స్టార్ హీరోయిన్..ఏమైందంటే..?
కానీ ఈసారి బలంగా పక్క ప్రూఫ్ తో కీర్తి సురేష్ పెళ్లి వార్త ట్రెండ్ అయ్యాయి. ఇక ఆ వార్తల కి ఫుల్ స్టాప్ పెట్టడం బెటర్ అంటూఉ కీర్తి సురేష్ తండ్రి భావించాడు. " అవును మా కూతురు పెళ్లి చేసుకోబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించేసాడు" కీర్తి సురేష్ తండ్రి . తాజాగా కీర్తి సురేష్ సైతం 15 ఏళ్ల బంధం ఇంకా కొనసాగాలి అంటూ తనకు కాబోయే భర్త ఫోటోను షేర్ చేసింది. ముఖం రివిల్ చేయకుండా బ్యాక్ సైడ్ ఉన్న ఫోటోలు మాత్రమే రివిల్ చేసింది .
దీనితో కీర్తి సురేష్ పెళ్లి పై జనాలు రకరకాలుగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. మరి ముఖ్యంగా ఇప్పుడు కీర్తి సురేష్ కి సంబంధించిన ఒక వార్త బాలీవుడ్ - టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినిమాలో నటించకూడదు అంటూ అత్తగారి ఇంటి నుంచి కండిషన్స్ వచ్చాయట . అంతేకాదు కీర్తి సురేష్ ముందుగానే ఈ కండిషన్ ఓకే చేసి ఇక సినిమాలకు సైన్ చేయకూడదు అంటూ కూడా డిసైడ్ అయిందట . కీర్తి సురేష్ ఇప్పటి వరకు కమిట్ అయిన సినిమాలలో మాత్రమే నటిస్తుందట . కొత్తగా ఇక ఏ సినిమా కూడా కమిట్ అవ్వదట . పెళ్లి తర్వాత పూర్తిగా తన భర్త బిజినెస్ వ్యాపారాలు చూసుకోవడానికి నిర్ణయించుకుందట. ఇది నిజంగా కీర్తి సురేష్ ఫాన్స్ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు..!