ఓరి దేవుడోయ్.. ఇల్లు కట్టడానికి 10 కోట్లు ఖర్చు చేస్తున్న YouTube యాంకర్..!?

Thota Jaya Madhuri
సొంత ఇంటి కల అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరీ ముఖ్యంగా సామాన్యులకు అది బిగ్ డ్రీమ్. అయితే ఇక్కడ ఒక సాదాసీదా యూట్యూబ్ యాంకర్ కోట్లు ఖర్చు చేసి ఇళ్ళు కట్టేస్తుంది . మరీ ముఖ్యంగా ఇళ్ళు కట్టడానికి స్థలాన్ని ఐదు కోట్లకు పైగా ఖర్చు చేసి కొనిందట.  ఇక ఆ ఇంటి ఇంటీరియర్ డిజైనర్ కోసమైతే దాదాపు మూడు కోట్లు ఖర్చు చేస్తుందట . అంతేకాదు ఈ ఇల్లు నిర్మాణానికి ఆమె దాదాపు 7 - 8 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఒక సాదాసీదా యూట్యూబ్ యాంకర్ కి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయ్..? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. 


ఈ యాంకర్ అందరికీ సుపరిచితురాలే. చూసేందుకు కత్తిలా ఉంటుంది. పెళ్లి అయ్యిన కానీ కానీ పెళ్లి కాన్నట్లే ఈమె అందం ఉంటుంది. ఆమె మాట్లాడే మాటలు మాత్రం అంతకు మించిన స్థాయిలోనే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ యాంకర్ మాట్లాడే మాటతీరుకు అందరు పడిపోతూ ఉంటారు.  గతంలో చాలామంది స్టార్ హీరోస్ ని కూడా ఇంటర్వ్యూ చేసి తన పేరుని హైలెట్ చేసుకుంది . అంతేకాదు పలు కాంట్రవర్షియల్ మ్యాటర్స్ లో కూడా ఇరుక్కునింది .


కాగా ఈ యాంకర్ కోట్లకు కోట్లు సంపాదించేస్తుంది అన్న వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోతుంది. ఒక టైర్ 2 హీరో కట్టలేని రేంజ్ లో ఈమె ఇల్లు కట్టబోతుంది అన్న వార్త కూడా బాగా ట్రెండ్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్న ఈ హీరోయిన్ కి అంత డబ్బు ఎలా వచ్చింది?  అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏముంది..? అన్న విధంగా మాట్లాడుకుంటున్నారు జనాలు. అయితే ఈ యూట్యూబ్ యాంకర్ వెనుక ఒక బడా పొలిటిషియన్ హస్తముంది అన్న వార్తలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి . అసలు నిజాలు ఆ దేవుడికే తెలియాలి . కానీ ఈమె అన్ని కోట్లు ఖర్చు చేస్తూ ఇళ్ళుకట్టబోతుంది అన్న విషయం మాత్రం బాగా హైలైట్ గా మారిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: