చిన్న కోడలు పిల్ల రిచ్చోరిచ్చో..మొత్తం ఎన్ని వందల కోట్లు కట్నంగా తెస్తుందో తెలుసా..?

Thota Jaya Madhuri
"జైనవ్ రివ్జీ".. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరు హైలెట్ గా మారిపోయింది . నిన్న మొన్నటీ వరకు ఈ పేరుకి అస్సలు ఫ్యాన్ ఫాలోYఇంగ్ లేదు. ఓవర్ నైట్ లో సోషల్ మీడియాని మడత పెట్టేస్తుంది ఈ బ్యూటి. మరీ ముఖ్యంగా నాగార్జున లాంటి ఓ స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్లబోతుంది అని తెలియగానే అసలు ఆమె ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చింది..? ఏం చేస్తూ ఉంటుంది..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఆమె క్వాలిఫికేషన్ ఏంటి ..? ఆమెలోని టాలెంట్ ఏంటి..? అసలు ఆమెకి అఖిల్ ఎలా పరిచయం ఏర్పడింది..?  వీళ్లిద్దరిది ప్రేమ వివాహం అంటున్నారు.. ఆ ప్రేమ ఎలా మొదలైంది..? అని రకర రకాలుగా గూగుల్ లో సెర్చ్ చేసి చేసి కొంతమంది ఆమె పుట్టుపూర్వోత్రలను బయట పెట్టేస్తున్నారు.


జైనబ్  ఒక బడా వ్యాపారవేత్త కూతురు అన్న విషయాన్ని తెలుసుకునేసారు.  అంతేకాదు నాగార్జునకు మించిపోయిన స్థాయిలోనే ఆ బడా వ్యాపారవేత్త ఆస్తులు కూడా ఉండడం గమనార్హం . అంతేకాదు అసలు అఖిల్ ..జైనబ్ కాలి గోటికి కూడా సరిపోడు అన్న విషయాన్ని కన్ఫామ్ చేసుకున్నారు. అఖిల్ హీరో గా ఫ్లాప్ అయ్యాడు.  అఖిల్ కి సంపాదనలేదు . కానీ  జైనబ్  మాత్రం కోట్లలో సంపాదిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆస్తులు పరంగా కూడా అఖిల్ ని మించి పోయే రేంజ్ లోనే జైనబ్  అకౌంట్ బ్యాలెన్స్ భారీగా కూడా ఉంది అంటూ బయటపడింది .


ఇప్పుడు సోషల్ మీడియాలో నాగార్జున చిన్న కోడలు రిచ్చో అన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి . అయితే అంత రిచ్ కోడలు ఎంత కట్నం తీసుకొస్తుంది..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అయింది . ఒకటి కాదు రెండు కాదు దాదాపు రెండు వేల కోట్ల ఆస్తులను ఆమె కట్నంగా తీసుకురాబోతుందట . అంతేకాదు జైనబ్ 100 కోట్లకు పైగానే బాగా సంపాదిస్తుందట . దీంతో నాగార్జున ఫ్యామిలీకి లక్ష్మీదేవి నడుచుకుంటూ వచ్చింది అని కొత్త కోడలు రాకతో జాక్పాట్ ఛాన్స్ కొట్టేశాడు నాగార్జున అని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: