కొంప ముంచేసిన సోషల్ మీడియా..అక్కినేని ఫ్యామిలీలో ఆ విషయం కారణంగా గొడవలు..!?
వీళ్ళ నిశ్ఛితార్ధం జరిగింది . డిసెంబర్ 4వ తేదీ పెళ్లి కూడా జరగబోతుంది. అయితే ఇంతలోపే నాగచైతన్య బ్రదర్ అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు నాగార్జున. బడా వ్యాపారవేత్త కూతురు జైనబ్ రివ్జీ తో అఖిల్ పెళ్లి జరగబోతుంది అంటూ అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. జనవరి లో వీళ్ళ పెళ్లి జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . అయితే నాగచైతన్య సొంత కొడుకుని ఒకలా నాగచైతన్య ను ఒకలా చూస్తుంది అంటూ వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి .
దానికి కారణం నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ళ నిశ్చితార్ధం జరిగితే అమల ఒక్క పోస్టు కూడా పెట్టలేదు అని .. నాగార్జున మాత్రమే శోభిత ధూళిపాళ్లను కోడలుగా యాక్సెప్ట్ చేశారు అని అమల కేవలం ఫోటోకి ఫోజులిచ్చిందని .. అదే కొడుకు ఎంగేజ్మెంట్ కి సంబంధించి మాత్రం ఇన్స్టా స్టోరీ లో పోస్ట్ చేసింది అని మండిపడుతున్నారు . మరికొందరు మాత్రం అమల సోషల్ మీడియాని చాలా తక్కువగా వాడుతుంది అంటుంటే.. పెద్ద కొడుకు కోసం రాని సోషల్ మీడియా చిన్న కొడుకుని ఉపయోగించడానికి వచ్చిందా..? అంటూ ఘాటుగా బదులిస్తున్నారు. మొత్తానికి అక్కినేని ఫ్యామిలీలో ఈ సోషల్ మీడియా కొత్త చిచ్చులు పెట్టి పెద్ద పెంటపెంట చేసేసింది..!