నోరు తెరిచి అడిగిన ఆ స్టార్ హీరోకి డబ్బు సహాయం చేయని చిరంజీవి... కారణం ఏంటంటే..?
ఆయన తండ్రి ఒక మంచి నటుడు . తండ్రి పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆ తర్వాత ఆయన కూడా ఇండస్ట్రీలో మంచి నటుడుగా ఎన్నో సినిమాల్లో నటించి స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే చెడుసావాసాలు చేసి చెడు వ్యసనాలకు బాగా బానిసైపోయి సినిమా ఇండస్ట్రిలో అవకాశాలు వస్తున్న సరే అవకాశాలను మిస్ చేసుకున్నాడు ఈ నటుడు. ఇప్పుడు ఫైనాన్షియల్ గా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . చాలా చాలా కష్టాలల్లో ఉన్నారట.
ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే జాలి హృదయం గల చిరంజీవిని సహాయం కోరగా ఆయన నిర్మొహమాటంగా హెల్ప్ చేయను అంటూ చెప్పేశారట . సహాయం చేస్తే దాన్ని ఉపయోగించుకునే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ..చెడు పనులకు..చెడ్డ అలావాట్లకు బానిస అయిన వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అంటూ తేల్చి చెప్పేసాడట. దీంతో మెగాస్టార్ చిరంజీవి చేసిన పనికి అందరూ శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. సహాయం చేయడమే కాదు అది కరెక్ట్ వాళ్ళకి సహాయం చేయడమే ఇంపార్టెంట్ అంటూ చిరంజీవిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. గతంలో ఈ నటుడికి వేరే వాళ్లు కూడా సహాయం చేశారు. కనైఇ దాని యూస్ చేసుకోలేక పోయాడు. ఇప్పుడు మళ్లీ హెల్ప్ కోసం చీరంజీవి ఇంటికే వచ్చాడు..!!