కాస్త వంగి ఆ అందాలతో రెచ్చగొడుతున్న హెబ్బా పటేల్.. సినిమాల్లోనే కాదు బయట కూడా అదే తీరు..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ కాలం లో మంచి గుర్తింపు ను సంపాదించుకు న్న వారిలో హెబ్బా పటేల్ ఒకరు . ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో కి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలం లోనే మంచి విజయాలను అందుకుంది . ఈ బ్యూటీ కి మొదట గా రాజ్ తరుణ్ హీరో గా రూపొందిన కుమారి 21 ఎఫ్ అనే సినిమాతో విజయం దక్కింది . ఈ సినిమా లో ఈ ముద్దు గుమ్మ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా తెలుగులో అవకాశాలు వచ్చాయి.
 

అలాగే ఈమె కూడా వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ వచ్చింది. కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. కొంత కాలం క్రితం ఈ నటి రామ్ పోతినేని హీరో గా రూపొందిన రెడ్ మూవీ లో ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ సాంగ్ లో ఈమె తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇది ఇలా ఉంటే సినిమాలలో మాత్రమే కాకుండా హెబ్బా పటేల్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పలుచటి సారిని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి కాస్త వంగి తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హెబ్బా పటేల్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: