అల్లుఅర్జున్ డ్రీమ్ రోల్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

frame అల్లుఅర్జున్ డ్రీమ్ రోల్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali krishna
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప 2” అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ మొదలైంది. ఇక ఈ సినిమాపై భారీ హైప్ నెలకొనగా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయనున్న సినిమాలు ఎవరితో అనేవి ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నాయి.మరి వీటిలో దర్శకుడు త్రివిక్రమ్ తో ఆల్రెడీ ఓ సినిమా ఫిక్స్ కాగా తన లైనప్ లో మరో దర్శకుడు అట్లీతో కూడా సినిమా ఉంటుంది అని ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే దీనిపై బన్నీ కాంపౌండ్ నుంచి అసలు క్లారిటీ వచ్చేసింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లీతో సినిమా కానీ లేదా త్రివిక్రమ్ తో సినిమా కానీ మొదలు పెట్టనున్నాడని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. దీనితో అల్లు అర్జున్ లైనప్ లో అట్లీ సినిమా డెఫినెట్ గా ఉందని కన్ఫర్మ్ అయ్యిపోయింది. మరి ఆ ఇద్దరిలో అల్లు అర్జున్ ఎవరితో మొదలు పెట్టనున్నాడో వేచి చూడాలి.ఇదిలావుంటే సినిమా ఇండస్ట్రీ లో కొంతమందికి మంచి విజయాలు దక్కుతూ ఉంటాయి. మరి కొంతమంది కి మాత్రం ఎన్ని సినిమాలు చేసిన కూడా సరైన సక్సెస్ అయితే దక్కదు.అందుకే వాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇక ఇంకొంతమంది మాత్రం వాళ్ళు స్టైలిష్ గా కనిపిస్తూ యూత్ ను అట్రాక్ట్ చేసే సబ్జెక్ట్ లను ఎంచుకొని సక్సెస్ లను సాధిస్తుంటారు. ఇక అల్లు అర్జున్ కూడా ఇదే తరహాలో ఆర్య సినిమాతో యూత్ లో మంచి పాపులారిటి ని సంపాదించుకున్నాడు. నిజానికి గంగోత్రి సినిమాతో తను ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ ఆ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు అయితే రాలేదు.

ఇక ఆ తర్వాత చేసిన ఆర్య సినిమాతో ఒక్కసారి భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.ఇక మొత్తానికైతే ఆయన ఇప్పుడు మంచి సినిమాల్లో బెస్ట్ క్యారెక్టర్స్ పోషిస్తూ ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక తన డ్రీమ్ రోల్లో నటించడానికి ఆయన ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నాడు. అది ఏంటి అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా సినిమా మొత్తం కనిపించి ఆ సినిమాలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నింటికి సొల్యూషన్ కనుక్కుంటూ ఒక్కొక్క చిక్కు ముడిని విప్పుతూ సినిమా మీద ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగిస్తూ మొదటి నుంచి చివరి వరకు ఆయన అభిమానులను తన అటెన్షన్ లోకి తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఇక ఆ ఉద్దేశ్యంతోనే ఆయన ఒక ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ పాత్రను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.
ఇక దానికి సంబంధించిన కొన్ని కథలను విన్నప్పటికీ వాళ్ళు చెప్పిన కథలు ఆయనకి పెద్దగా నచ్చకపోవడంతో ఆ సినిమాలను చేసే ఆలోచనను మానుకున్నాడట…కానీ ఎప్పటికైనా కూడా అలాంటి ఒక పాత్రలో నటించి ప్రేక్షకులచేత శభాష్ అనిపించుకుంటాను అని తన స్నన్నిహితుల దగ్గర ఎప్పుడూ చెబుతూ ఉంటారట.ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ తో  ఇండస్ట్రీ హిట్ సాధించిన బన్నీ పుష్ప ది రూల్ తో అంతకు మించిన హిట్ అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: