బిగుతూ వస్త్రాల్లో అందాలకు అడ్డుకట్ట వేస్తున్న అనసూయ..!

MADDIBOINA AJAY KUMAR
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హాటెస్ట్ యాంకర్ కం నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో న్యూస్ రీడర్ పని చేసింది. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో కి యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ కి సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది. ఈమె సినిమాలలో వీలు చెప్పినప్పుడల్లా తన అందాలను కూడా భారీగా ఆరబోసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈమె నటించిన సినిమాలో కూడా చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకోవడం , అందులో ఈమె తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు సినిమా అవకాశాలు భారీగా పెరిగాయి.
 

కొంత కాలం క్రితం ఈమె అల్లు అర్జున్ హీరో గా రూపొందిన పుష్ప పార్ట్ 1 సినిమాలో చాలా కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించడంతో ఈమెకు తెలుగు తో పాటు ఇతర భాష సినిమాల్లో కూడా అవకాశాలు రావడం మొదలు అయింది. దానితో అనసూయ కొంత కాలం పాటు టీవీ షో లకు పులిస్టాప్ పెట్టి పెట్టి సినిమాలపై మాత్రమే ఫోకస్ పెట్టింది. ఇక మళ్ళీ ఈమె టీవీ షో లపై ఇంట్రెస్ట్ చూపడం మొదలు పెట్టింది.
 

అందులో భాగంగా ప్రస్తుతం ఈమె స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న ఓ షో కు జడ్జిగా వ్యవహరిస్తుంది. ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ గ్రీన్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: