Filmfare Awards 2023: చరిత్ర సృష్టించిన ఆర్ ఆర్ ఆర్.. ఒకేసారి ఏకంగా అన్ని అవార్డ్స్..!?

Anilkumar
సౌత్ లోని నాలుగు భాషల్లో 2023, 2022లో విడుదలైన సినిమాలని లెక్కలోకి తీసుకొని 68 ఫిలింఫేర్ సౌత్ అవార్డులను ప్రకటించారు. అయితే అందులో ఏకంగా ఏడు అవార్డులు కేవలం త్రిబుల్ ఆర్ సినిమాకి రావడం గమనార్హం. ఇక ఈ సినిమా తరువాత సీతారామం సినిమాకి ఏకంగా 5 అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన విరాటపర్వం సినిమాకి రెండు అవార్డులు రాగా 2023 ఉత్తమ సినిమాగా త్రిబుల్ ఆర్ నిలిచింది. ఉత్తమ మూవీ క్రిటిక్స్ విభాగంలో సీతారామం నిలువగా ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ను ఎంపిక చేశారు. అంతేకాకుండా ఉత్తమ నటుడు విభాగంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లను ఎంపిక చేయగా ఉత్తమ నటిగా

 మృణాల్ ఠాగూర్ నిలిచింది. ఉత్తమ సహాయ నటుడిగా దగ్గుబాటి రానా.. నటిగా నందితా దాస్ అవార్డును కైవసం చేసుకున్నారు. మరి ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ లిస్ట్ చూద్దామా.
# ఉత్తమ సినిమా – ఆర్ఆర్ఆర్
# ఉత్తమ దర్శకుడు – ఎస్ఎస్ రాజమౌళి
# ఉత్తమ మూవీ (క్రిటిక్స్) – సీతారామం
# ఉత్తమ నటుడు – రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)
# ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – దుల్కర్ సల్మాన్ (సీతారామం)
# ఉత్తమ నటి – మృణాల్ ఠాకుర్ (సీతారామం)
# ఉత్తమ నటి (క్రిటిక్స్) – సాయిపల్లవి (విరాటపర్వం)
# ఉత్తమ సహాయ నటుడు – రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
# ఉత్తమ సహాయ నటి – నందితా దాస్ (విరాటపర్వం)
# ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ – కీరవాణి (ఆర్ఆర్ఆర్)
# ఉత్తమ లిరిక్స్ – సిరివెన్నెల సీతారామశాస్త్రి – (కానున్న కల్యాణం – సీతారామం)
# ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (పురుషుడు) – కాల భైరవ (-కొమురం భీముడో – ఆర్ఆర్ఆర్)
# ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మహిళ) – చిన్మయి (ఓ ప్రేమ – సీతారామం)
# ఉత్తమ కొరియోగ్రఫీ – ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు – ఆర్ఆర్ఆర్)
# ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – సాబు సిరిల్ (ఆర్ఆర్ఆర్)

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: