అల్ట్రా స్టైలిష్ లుక్ లో సూర్య ఈ మేకోవర్ ఆ సినిమా కోసమేనా..!?

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ఇండస్ట్రీలో కూడా ఈయనకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే సూర్య తాజాగా శివ దర్శకత్వంలో కంగువ అనే సినిమా లో హీరోగా నటించారు. పిరియాడికల్ యాక్షన్ డ్రామా గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాను మేకర్స్   అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ బడ్జెట్ తో  ఈ మూవీ ను  విడుదల చేయనున్నారు మేకర్స్. కాగా ఈ సినిమా తర్వాత సూర్య నటించబోయే నెక్స్ట్ సినిమాపై ప్రేక్షకులంతా భారీ అంచనాలను

 పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా ఈయన తన నెక్స్ట్ సినిమాని టాలెంట్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుతో కలిసి ఒక మూవీ చేయనున్నట్లు ఇప్పటికే కన్ఫమ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దానితో ఈ హీరో తాత్కాలికంగా ఈ సినిమాకు 44 అనే టైటిల్ పెట్టడం కూడా జరిగింది. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో సూర్య ఫోటో ఒకటి తెగ వేరే అవుతుంది.. అదేంటంటే..  ఆ ఫోటో చూస్తే ఈ సినిమా కోసం సూర్య సరికొత్త లుక్ లోకి మారిపోయినట్లుగా తెలుస్తోంది. సర్పీర సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కోసం ఈ కోలీవుడ్ హీరో హాజరు అయ్యారు. అంతేకాకుండా ఆయనతో పాటుగా తన భార్య జ్యోతిక  కూడా హాజరు అయ్యారు. అందుకు

 సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే  ఫోటోలు, వీడియోలు చూసిన ప్రేక్షకులంతా తను చేయబోయే కొత్త సినిమా కోసమే ఆయన తన లుక్ ను అంతా చేంజ్ చేశారు అంటూ. అంతే కాకుండా కచ్చితంగా సూర్య 44 కోసమే సూపర్ స్టైలిష్ గా మారారు అంటూ సినీ లవర్స్ అంతా భావిస్తున్నారు. కాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇదిలా ఉండగా కంగువ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ని అందించారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్  వారు ఈ సినిమాని విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: