అమితాబ్ మనవడితో అడ్డంగా దొరికిపోయిన షారుక్ ఖాన్ కూతురు.. వైరల్ అవుతున్న ఫోటోస్..!

lakhmi saranya
ప్రజెంట్ ఉన్న సినీ ఇండస్ట్రీ తారల కిడ్స్ ప్రేమలో పడడం చాలా కామన్ అయిపోయింది. ఒక సెలబ్రిటీ సంతో మరో సెలబ్రిటీ ప్రేమలో పడడం చాలా కాలం నుంచి ట్రెండింగ్ గా మారింది. ఇండస్ట్రీలో చాలామంది సినీ సెలెబ్రిటీలు ముందు డేటింగ్ చేసి అనంతరం పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే కొందరు మధ్యలో బ్రేకప్ చేసుకునే విడిపోతున్నారు కూడా. అయితే డేటింగ్ అనేది ప్రస్తుత కాలంలో కామన్ అయిపోయింది.
ఇక తాజాగా ఓ ఇద్దరూ స్టార్ కిడ్స్ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, అమితాబచ్చ న్ మనవడు ఆగస్య డేటింగ్ లో ఉన్నట్లు కొంతకాలం నుంచి పుకార్లు వినిపిస్తున్నాయి. లండన్ నగరంలోని ఓ నైట్ క్లబ్లో వీరిద్దరూ పార్టీలో ఎంజాయ్ చేస్తుండగా.. కెమెరాకు అడ్డంగా చిక్కారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. దీంతో డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం మొదలైంది. ఇక ఇందులో నిజం ఎంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
అదేవిధంగా పెళ్లి చేసుకుంటారా డేటింగ్ మాత్రమేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా షారుక్ ఖాన్ ఈ మధ్యనే జవాన్ అనే సినిమాతో సంచలనం క్రియేట్ చేశాడు. ఏక ప్రజెంట్ వర్ష సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అదేవిధంగా అమితాబచ్చన్ సైతం తాజాగా విడుదలైన కల్కి సినిమాలో అశ్వద్ధామ పాత్ర పోషించారు. ఇక ఈ సినిమాతో అమితాబచ్చన్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ప్రెసెంట్ బాక్స్ ఆఫీస్ లను షేక్ చేస్తుంది. మరి రానున్న రోజుల్లో వీరి కిడ్స్ డేటింగ్ పై వీరిద్దరూ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.  బహుశా వీరిద్దరి పెళ్ళికి ఇరు కుటుంబాలు ఓకే చెబుతాయి. ఎందుకంటే షారుఖ్ ఖాన్ అండ్ అమితాబచ్చన్ చాలా క్లోజ్ గా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: