వాట్.. టీ తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..?

lakhmi saranya
టి నీ అనేక రకాలుగా చేసుకుని తాగుతూ ఉంటాము. గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ ‌.. ఇలా పలు రకాల టీలలో టీ పొడిలో పాలు పోసి మరిదించి తయారు చేసే టిని తాగితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇంతకాలం టీ ని నార్మల్గానే తాగుతూ ఉన్నారేమో. కానీ ఈ టీ లో ఉండే గుణాల గురించి తెలుసుకుంటే పనిగట్టుకుని తాగుతారు. మరి ఈ టీ లో ఉండే పోషకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాలతో చేసే టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, పాలలో క్యాల్షియం అండ్ పొటాషియం కలిసి ఆరోగ్యకరమైన ఎముకలు అండ్ కండరాలకు మేలు చేస్తాయి.
గ్లాసు పాలతో టీ చేసుకుని తాగుతుంటే పాలలోని పిండి పదార్థాలు అండ్ ఇతర కంటెంట్లు శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. పాలతో చేసిన టీ తాగడం వల్ల అందులో ఉండే ముఖ్యమైన కవులు అండ్ యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అదేవిధంగా త్వరగా వయసు పై పడకుండా చేయడంలో పాలతో చేసిన టీ ఉపయోగపడుతుంది. మిల్క్ టీ లో ట్రీప్టోఫాన్ వంటి పోషకాలు ఉండటం వల్ల యాంటిడిప్రెసెంట్ ప్రభావాలు ఉండి ఇది మానసిక స్థితి అండ్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
ఇక పాలలోని కవులు బరువు పెరగడానికి అండ్ టీ లో ఉండే గుణాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఎన్ని ప్రయోజనాలు ఉన్న టిని రోజుకి కనీసం ఒక్కసారి అయినా తాగాలి. టీ తాగడం ద్వారా రిలీఫ్ ని పొందడంతో పాటు తలనొప్పి ఇవ్వండి సమస్యలు దరిచెరువు. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పూట తిని తాగి ఈ బెనిఫిట్స్ మీ సొంతం చేసుకోండి. ప్రజెంట్ ఉన్న జనరేషన్ వారికి తలనొప్పి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యని అరికట్టాలంటే టీ ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: