నెల తిరగకముందే డిజిటల్ స్ట్రీమింగ్ కి భజే వాయు వేగం.. స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్..!

lakhmi saranya
యాక్షన్ రామ మూవీ గా ప్రేక్షకులం ముందుకి వచ్చిన భజే వాయువేగం సినిమా అంచనాలను నిలబెట్టుకుంది. కార్తికేయ హీరోగా నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకునే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ను సాధించింది. మే 31న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి లోకి వచ్చేందుకు రెడీ అయింది. నెలలోపే స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది ఈ సినిమా. స్ట్రీమింగ్ డేట్ పై అధికారిగా ప్రకటన కూడా వచ్చింది.
భజే వాయువేగం సినిమా జూన్ 28వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కి రానుంది. ఈ విషయంపై ఆ ప్లాట్ ఫామ్ నేడు అనగా జూన్ 24న అధికారికంగా ప్రకటించింది. " రహస్యాలు, చేజ్ లు, గంబ్లింగ్, ఇంకా మాఫియా.. ఇవేవీ వెంకట్ గాడికి సరిపోవు. భజే వాయువేగం సినిమాను జూన్ 28 నుంచి నెట్ఫ్లిక్స్ పై చూడండి " అని నెట్ఫ్లిక్స్ తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. భజే భాయ్ వేగం సినిమా కూడా థియేటర్లలో రిలీజ్ అయిన 4 వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తుంది.
ఇక ఈ చిత్రం మేం 31న థియేటర్లలోకి రాగా జూన్ 28న డిజిటల్ శ్రీముఖి అందుబాటులోకి రానుంది. దీంతో నెలలోపే సూపర్ హిట్ మూవీ వాట్ ఇట్ ఇస్ స్విమ్మింగ్ కి రావడంతో కార్తికేయ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాని థియేటర్లలో చూడని వారే కాకుండా చూసినవారు కూడా మరోసారి వీక్షించేందుకు ఎక్కువగా క్యూరియాసిటీ చూపిస్తున్నారు. థియేటర్లలో సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి. చాలాకాలం తరువాత కార్తికేయ ఖాతాలో మంచి హిట్ పడిందని చెప్పుకోవచ్చు. దీంతో తన తదుపరిచిత్రం పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: