ప్రభాస్ కోసం అటువంటి పని చేయబోతున్న ఎన్టీఆర్ అండ్ బన్నీ.. ఇది కదా ఫ్రెండ్షిప్ అంటే..!

lakhmi saranya
మన సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ప్రాణ స్నేహితులు ఉన్నారు. వారి ఫ్రెండ్షిప్ ని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నారు. కానీ సినీ ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేసే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే అటువంటి హీరోస్ మన ఇండస్ట్రీలో కూడా ఉండటం విశేషం. మరీ ముఖ్యంగా మన ఇండస్ట్రీలో అటువంటి హీరోస్ ఎవరైనా ఉన్నారు అంటే మనందరికీ టక్కున గుర్తుకొచ్చే పేరులు బన్నీ అండ్ తారక్. వీరిద్దరూ ఫ్రెండ్షిప్ కోసం ఎటువంటి పని అయినా చేస్తారు.
ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటారు. కాగా ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ప్రభాస్ కోసం వీరిద్దరూ స్పెషల్ వీడియోని రిలీజ్ చేస్తున్నారట. ప్రభాస్ నటించిన కల్కి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తారక్ అండ్ బన్నీ.. ప్రభాస్ కోసం స్పెషల్ వీడియో చేస్తున్నారట. జూన్ 27వ తేదీ నా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న కల్కి మూవీ పై ఇప్పటికే భారీ హైప్స్ ఏర్పడ్డాయి. ఇక ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు మారుమోగుతుంది.
అయితే ప్రభాస్ ఏ విధమైన హెల్ప్ అడగకుండానే కల్కి మూవీ ప్రమోషన్స్ కోసం ఒక స్విట్ సర్ప్రైసింగ్ వీడియోని తారక్ అండ్ బన్నీ రెడీ చేశారట. కల్కి సినిమా రిలీజ్ అయ్యే 24 గంటల ముందు ఈ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేయబోతున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంతో ప్రభాస్ మరో సెన్సేషన్ క్రియేట్ చేయనున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ మూవీలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ బడా హీరోయిన్లు దీపికా పదుకొనే అండ్ దిశా పటాని ముఖ్య పాత్రలు పోషించారు. అదేవిధంగా లోకనాయకుడు కమల్ హాసన్ అండ్ సీనియర్ హీరో అమితాబచ్చన్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ప్రజెంట్ ఈ మూవీ పై భారీ హైప్స్ ఏర్పడ్డాయి. మరి ఈ మూవీ పై మరింత హైప్స్ పెంచేందుకు బన్నీ అంట తారక్ రిలీజ్ చేసే ఆ వీడియో ఎలా ఉంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: