ఈ వారం ఓటిటి ల్లోకి అన్ని సినిమాలా... ఎక్కడ... ఏవో తెలుసా..?
ఏజెంట్ ఆఫ్ మిస్టరీ : ఇది కొరియన్ వెబ్ సిరీస్ ఈ సిరీస్ ఈ రోజు నుండి అనగా జూన్ 18 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
అవుట్ స్టాండింగ్ : ఏ సినిమా జూన్ 18 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి లో స్ట్రీమింగ్ కానుంది.
అమెరికాస్ స్వీట్ హార్ట్స్ : ఈ వెబ్ సిరీస్ జూన్ 20 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
నడిగర్ : ఈ మలయాళ సినిమా జూన్ 21 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ట్రిగర్ వార్నింగ్ : ఈ హాలీవుడ్ మూవీ జూన్ 21 వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
బ్యాడ్ కాప్ ఈ హిందీ సినిమా జూన్ 21 వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి లో స్ట్రీమింగ్ కానుంది.
ది హోల్డోవర్స్ : ఇంగ్లీష్ మూవీ జూన్ 16 వ తేదీ నుంచి జియో సినిమా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది.
హౌస్ ఆఫ్ ది డ్రాగన్ 2 : ఈ వెబ్ సిరీస్ జూన్ 17 వ తేదీ నుంచి జియో సినిమా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇండస్ట్రీ : ఈ వెబ్ సిరీస్ జూన్ 19 వ తేదీ నుంచి జియో సినిమా ఓ టి టి లో స్ట్రీమింగ్ కానుంది.
బిగ్ బాస్ ఓ టీ టీ సీజన్ 3 : ఈ రియాల్టీ షో జూన్ 21 వ తేదీ నుంచి జియో సినిమా ఓ టి టి లో స్ట్రీమింగ్ కానుంది.