స్పిరిట్ కోసం యానిమల్ సినిమా ని ఫాలో అవుతున్న సందీప్ రెడ్డి వంగ.. ప్రభాస్ తో బెడ్ సీన్స్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన చేసిన కల్కి సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈనెల 27న ఎంతో గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ప్రస్తుతం శరవేగంగా చేస్తున్నారు. అయితే కల్కి సినిమా విడుదలైన వెంటనే మరొక రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టాడు ప్రభాస్. అందులో స్పిరిట్ సినిమా కూడా ఒకటి. కల్కి సినిమా రిలీజ్ అయిన వెంటనే  స్పిరిట్ సినిమా

 షూటింగ్లో పాల్గొనబోతున్నాడు ప్రభాస్. సందీప్ రెడ్డి గంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అర్జున్ రెడ్డి అనిమల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి భారీ గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. దానికి తగ్గట్లుగానే స్పిరిట్ సినిమాను కూడా సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదివరకే అనిమల్ సినిమాతో దాదాపుగా 900 కోట్లకు పైగా అనే కలెక్షన్స్ రాబట్టాడు కాబట్టి ఇప్పుడు స్పిరిట్ సినిమాతో ఏకంగా 2000 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టాలి అని  సినిమా విషయంలో పెద్ద ప్లాన్ వేస్తున్నాడు అంట డైరెక్టర్. అయితే తాజాగా ఇప్పుడు

 ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్ధా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే.. ఈ సినిమాలో ప్రభాస్ తో బెట్ సీన్ ప్లాన్ చేశాడట సందీప్ రెడ్డి. అనిమల్ సినిమాలో ఇదివరకే రణబీర్ కపూర్ తో ఇలాంటి ఒక సీన్ చేయించాడు సందీప్ రెడ్డి వంగ. అయితే తాజాగా ఇప్పుడు ప్రభాస్ తో కూడా ఇదే సీన్ రిపీట్ చేయించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి దానికి ప్రభాస్ ఒప్పుకున్నాడా లేదా అన్న విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ ఈ విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనప్పటికీ ప్రభాస్ తో ఈ సినిమాలో రచ్చ చేయడానికి రెడీగా ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: