హనీమూన్ లో జరిగిన సంఘటన వల్ల నేను మతం మార్చుకున్న.. జయసుధ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

lakhmi saranya
అలనాటి నటి జయసుధ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సహజ నటి జయసుధ తన అంద చందాలతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఆమె తొలి తరం అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం సెలెక్టివ్ కంటెంట్ ఉన్న సినిమాలే ఎంచుకుని నటిస్తుంది. స్టార్ హీరోలకి అమ్మ పాత్రలు అక్క పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది జయసుధ. ఒక జయసుధ మొదట్లో బిజినెస్ మాన్ అయినా రాజేంద్ర ప్రసాద్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
కానీ అనంతరం మీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు జితేంద్ర కపూర్ సోదరుడు అయినా నితిన్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ మొదట హిందూ అయినప్పటికీ ఆ తర్వాత క్రిస్టియన్ మతంలోకి మారింది. అయితే ఈ మతంలోకి మారడానికి ప్రధాన కారణం ఇదే అంటూ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో జయసుధ చెప్పుకొచ్చింది. దీనిలో భాగంగా నితిన్ కపూర్ తో పెళ్లయ్యాక థాయిలాండ్ కి ఈ జంట హనీమూన్ కి వెళ్లారట. ఇక ఆ సమయంలో అక్కడ నీళ్లలో బోటింగ్ చేద్దామని నితిన్ జై సుధా తో చెప్పారట.
 కానీ నీళ్లంటే భయం ఉన్న జయసుధ నేను చేయను అని నువ్వు చెప్పింది అంట. అయితే రెండు రోజులు అయ్యాక మూడో రోజు తన భర్త కోరిక కాదనలేక సముద్రంలో జెట్  స్కీం వెళ్లిందట. ఇక అలా వెళ్లిన కొద్దిసేపు బాగానే అనిపించినప్పటికీ ఆ తర్వాత ఆమె నెలలో మునిగి పోయిందట. అయితే ఈతరాణి జయసుధ నా జీవితం ఇంతటితో ఆగిపోయింది చనిపోతున్నాను అని భావించి హిందువు అయినప్పటికీ ఏసుక్రీస్తు దేవుణ్ణి తల్చుకున్నట. అలా తలుచుకున్న కొద్దిసేపటికే ఆమెకు ఆకాశంలో ఉన్న సూర్యకిరణాల్లో ఏసుక్రీస్తు రూపం కనిపించిందట. అనంతరం శ్వాస పెద పట్టుకుని నీళ్ల నుంచి జయసుధ బయటపడింది. అందువల్లే జయసుధ క్రిస్టియన్ మతంలోకి మారిపోయినట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: