బుల్లి గౌనులో మెరిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక..!

Anilkumar
మౌనరాగం సీరియల్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రియాంక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. అలా అద్భుతమైన సంపాదించుకుంది. తన అందంతో అందరినీ తన వైపు తిప్పుకుంటూ ఉంటుంది.తాజాగా ఇప్పుడు  పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బుల్లి గౌను వేసుకుని బార్బీ డాల్ లాగా మెరిసిపోతోంది ఈ బ్యూటీ. బుల్లి నెట్టెడ్ ఫ్రాక్ లో తన అందాలను చూపిస్తోంది. ప్రస్తుతం అవే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే మౌనరాగం

 సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ షో కి వెళ్లి అక్కడ కూడా తన అట తీరుతో అందరిని మెప్పించింది ఈ బ్యూటీ. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ తో కలిసి ఆమె ఆడే ఆట తీరుతో టాప్ 5 లో ఉండగలిగింది. అందరి అంచనాలకు తగ్గట్టుగానే ఈమె టాప్ ఫైవ్ లో ఉండి తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. దాంతో పాటు తన ప్రియుడితో ప్రేమ గురించి లివింగ్ రిలేషన్ షిప్ గురించి కూడా అందరి ముందే బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది .బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత పలు టీవీ షోలో చేస్తూ బిజీగా

 ఉంది. అంతేకాదు బిగ్ బాస్ షో నుండి వచ్చిన తర్వాత యూట్యూబ్ పై ఫోకస్ పెట్టిన ఈమె యూట్యూబ్ ద్వారా బాగానే సంపాదిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది.  అందులో నెట్టెడ్ క్లాత్ తో కుట్టించిన స్టైలిష్ గౌన్ వేసుకుంది. ముఖ్యంగా బెలూన్ హ్యాండ్స్ పెట్టించుకుని అతి చిన్నగా ఉన్న ఈ డ్రెస్ ను స్టైలే చేసింది. దీనికి మ్యాచింగ్ గా హెయిర్ లీవ్ చేసిన ఈ ముద్దుగుమ్మ పొడవాటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంది.  ఫోజులు పెడుతూ ఫొటోలు దిగింది. ప్రస్తుతం ప్రియాంక జైన్ షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. .!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: