బాయ్ ఫ్రెండ్ తో బర్తడే సెలబ్రేషన్స్ చేసుకున్న త్రిప్తి డిమ్రి..!!

Divya
బాలీవుడ్లో మంచి పాపులారిటీ సంపాదించిన హీరోయిన్ త్రిప్తి డిమ్రి.. యానిమల్ సినిమాతో ఒక్కసారిగా భారీ క్రేజీని సంపాదించుకుంది.దాదాపుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అవుతున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు స్టార్ డం అందుకుంది. ఎన్నో వెబ్ సిరీస్లలో నటించిన త్రిప్తి డిమ్రి యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్డం అందుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా దర్శకత్వం వహించగా రష్మిక రణబీర్ కపూర్ జంటగా నటించారు రష్మిక కంటే ఈ ముద్దుగుమ్మకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న త్రిప్తి డిమ్రి..పలు అవకాశాలను కూడా అందుకొనే అవకాశము ఉన్నది.ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఆశికి-3, బుల్ బుల్లయ్య-3 వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉంటోంది రాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఒక న్యూస్ బాలీవుడ్లో వైరల్ గా మారుతోంది.ఈ రోజున త్రిప్తి డిమ్రి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఈ ముద్దుగుమ్మకు పలువురు అభిమానులు సిని ప్రముఖుల సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆమె ప్రియుడు సామ్ మర్చంట్ సైతం తన ప్రియురాలి బర్తడే సందర్భంగా విషెస్ ని తెలియజేశారు..త్రిప్తి డిమ్రి తో కలిసి ఉన్నా ఒక సెల్ఫీ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేయడం జరిగింది. హ్యాపీ మోస్ట్ బర్తడే డియరెస్ట్ ట్రిప్తి అంటూ ముద్దుగా రాసుకొచ్చారు ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించి సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది.. దీంతో త్రిప్తి డిమ్రి ప్రేమ విషయం మరొకసారి తెరపైకి వచ్చింది. అసలు ఇంతకీ సామ్ మర్చంట్  ఎవరు అనే విషయాన్ని అభిమానులు సైతం గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. 2002లో మోడల్గా గ్లా డ్రాగ్స్ మ్యాన్ హంట్ పోటీలో గెలిచారు..ఇతను ఒక బిజినెస్ మాన్.. కూడా గోవాలో పలు రకాల హోటల్స్ తో పాటు బీచ్ క్లబ్బులు కూడా ఉన్నాయి.. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: