సలార్ 2 వెనక్కి వెళ్తుందా..?

shami
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తలకెక్కిన సినిమా సలార్. kgf మేకర్స్ హోంబలే ప్రొడక్షన్స్ లో నిర్మించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. 2023 డిసెంబర్ 22న రిలీజ్ అయిన సలార్ 1 సూపర్ హిట్ గా నిలిచింది. సలార్ 1 సీజ్ ఫైర్ మాస్ ఆడియోస్ కి సూపర్ ఫాస్ట్ అందించింది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా ఫుల్ మీల్స్ పెట్టింది. సలాటు సౌర్యంగా పర్వం సలార్ 1 కి మించి డబుల్ ధమాకా అందిస్తుందని తెలుస్తుంది
 
అసలైతే సలార్ 2 ని వెంటనే మొదలు పెట్టాలని అనుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కానీ మధ్యలో కేజీఎఫ్ త్రీ మీ పూర్తి చేయాలని ఆలోచనతో సలార్ టూ ని పక్కకు పెట్టినట్టు తెలుస్తుంది. కేజిఎఫ్ 1 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. kgf పార్ట్ 3 కోసం కూడా మాస్ ఆడియన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. కే జి ఎఫ్ త్రీ పూర్తి చేశాక ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమా చేస్తాడని తెలుస్తుంది. తిలోక ఎన్టీఆర్ కమిట్ అయిన దేవర వార్ 2 సినిమాలు పూర్తి చేయనున్నాడు.
KGF 3 ఎన్టీఆర్ సినిమా ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే ప్రభాస్ తో సలార్ సెకండ్ పార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట ప్రశాంత్ నీల్.  సో ఎలా చూసినా సలాడ్ టూ కోసం మరో రెండు మూడు నెలలు వెయిట్ చేయక తప్పేలా లేదు. ఈ లోక ప్రభాస్ కల్కి రాజా సాబ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నాడు. సలారు టు ఎంత లేట్ అయితే అంతకుమించి డబుల్ ట్రీట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. మరి వారి ప్లానింగ్ ఏంటో సినిమా వస్తేనే గాని తెలుస్తుంది. ఈ లెక్క ప్రకారం చూస్తే సలాం 2 2027 లో వస్తుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: