హాట్ యాంగిల్స్ లో ఆ అందాలతో రెచ్చిపోయిన హాటెస్ట్ బ్యూటీ రకుల్..!

Pulgam Srinivas
సందీప్ కిషన్ హీరో గా రూపొందిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సక్సెస్ ను అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదిం చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ మూవీ తర్వాత తెలుగు లో అదిరిపోయే రేంజ్ అవకాశాలను దక్కించు కొని అతి తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి చేరి పోయింది. ఇకపోతే తెలుగు లో టాప్ హీరోయిన్ నా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ ముద్దు గుమ్మ తమిళ , హిందీ సినిమా లపై ఇంట్రెస్ట్ ను చూపించడం మొదలు పెట్టింది.
 

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ చాలా సంవత్సరాల క్రితం నటించిన కొండ పొలం సినిమా తర్వాత ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలో నటించలేదు. అలాగే ఏ టాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇకపోతే ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించిన రకుల్ ఎన్నో సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసిన సందర్భాలు ఉన్నాయి. అలా తన స్కిన్ షో తో వెండి తెరపై కుర్ర కారుకు ఎన్నో సందర్భాలలో సెగలు పుట్టించిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా అంతకు మించిన స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు అలాగే ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం రకుల్ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: