బెడ్ పై పడుకొని ఆ అందాలను చూపించేస్తున్న శ్రద్ధ శ్రీనాథ్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని శ్రద్ధ శ్రీ నాథ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమా లలో నటించి అందులో కొన్నింటి తో మంచి విజయాలను అందుకుని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఈ సంవత్సరం జనవరి 13 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి సైంధవ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ హీరో గా నటించగా ... తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును తనకంటూ ఏర్పరచుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ మూవీ లోని తన నటనతో శ్రద్ధ పర్వాలేదు అనే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే సినిమాల్లో తన అందాలను భారీ గానే ఆరబోస్తూ వస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రద్ధ అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి బెడ్ పై పడుకొని తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం శ్రద్ధ శ్రీ నాథ్ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: