తెలుగు రాష్ట్రాల్లో 30 రోజుల్లో హనుమాన్ కి వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
తేజా సజ్జ హీరోగా రూపొందిన హనుమాన్ సినిమా ఇప్పటివరకు 30 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 30 రోజుల్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదలకు ముందే రోజు అనగా జనవరి 11 వ తేదీనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. వాటికి 2.85 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.12 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.36 కోట్లయూ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.70 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.04 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.53 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.55 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 8 వ వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.75 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.81 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.91 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 11 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.34 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.48 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 13 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.51 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 14 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.20 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 15 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో  5.33 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 16 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో  3.21 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 17 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో  3.93 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 18 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.17 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 19 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 20 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 84 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 21 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 53 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 22 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 46 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 23 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 74 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 24 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.05 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 25 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 35 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 26 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 28 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 27 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 21 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 28 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 15 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 29 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 30 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 89 కోట్ల షేర్ ... 147.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: