లంగా వోణీలో నడుమందాలతో ఆకట్టుకుంటున్న ప్రియాంక జవాల్కర్..!

Pulgam Srinivas
తెలుగు నట మంచి గుర్తింపు కలిగిన యువ నటి మనులలో ప్రియాంక జావల్కర్ ఒకరు. ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ హీరో గా రూపొందినటువంటి టాక్సీవాలా మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఇందులో ఈ నటి తన నటనతో , అంద చందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె సత్యదేవ్ హీరోగా రూపొందిన తిమ్మరుసు మూవీ లోను ... కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా లోను హీరోయిన్ గా నటించింది. ఈ రెండు మూవీ లు కూడా ఒకే రోజు విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.
 


ఈ సినిమాలతో ఈ నటి క్రేజ్ మరింతగా పెరిగింది. ఇకపోతే ఇప్పటి వరకు ప్రియాంక నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ అందులో ఎక్కువ శాతం విజయాలను అందుకున్న ఈ నటి వరుస పెట్టి సినిమాలలో నటించడం లేదు. ఆచితూచి తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకొని మూవీ లు చేయాలి అనే ఉద్దేశంలో ఈమె ఉండడంతో ఎక్కువ సినిమాలు చేయడం లేదు. ఇకపోతే సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న లంగా వోని నీ ధరించి సైడ్ వ్యూ లో తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: