ఆ విషయంలో బాలయ్య నా గురువంటున్న బాలీవుడ్ బ్యూటీ....!!

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య టాలెంట్ ఉన్నవాళ్లను మెచ్చుకునే విషయం లో ముందు వరస లో ఉంటారు. ఇండస్ట్రీ లో బాలయ్యకు ఊహించని స్థాయి లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.హ్యాట్రిక్ హిట్లను సొంతం చేసుకున్న బాలయ్య తర్వాత సినిమా లతో సైతం భారీ హిట్లను సొంతం చేసుకుంటానని నమ్మకం తో ఉన్నారు. స్టార్ హీరో బాలయ్యే ఎప్పటికీ నా గురువు అని కత్రినా కైఫ్ వెల్లడించారు. బాలయ్య అల్లరి పిడుగు సమయం లో డ్యాన్స్ లో మెలుకువలు నేర్పారని కత్రినా అన్నారు.ఆ విధంగా నేను బాలయ్య దగ్గర డ్యాన్స్ కు సంబంధించి ఎన్నో నేర్చుకున్నానని కత్రినా కైఫ్ అన్నారు. కత్రినా కైఫ్ డ్యాన్స్ విషయం లో బాలయ్య గురువు అని చెప్పగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచు కుంటుండగా బాలయ్యతో సినిమా లను తెరకెక్కించడానికి చాలామంది డైరెక్టర్లు క్యూలో ఉన్నారు. కోలీవుడ్ డైరెక్టర్లు సైతం బాలయ్య తో సినిమాలు తీయాలని భావిస్తున్నారు.

 బాలయ్య పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెడితే మాత్రం బాలయ్య రేంజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. బాలయ్య ఇతర భాషల ప్రాజెక్ట్ లకు సైతం ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్య ఒక సినిమా పూర్తైన వెంటనే మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జాగ్రత్తగా అడుగులు వేస్తుండటం గమనార్హం. బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ ను సైతం పెంచుకుంటున్నారు.బాలయ్య 28 నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. బాలయ్య మల్టీస్టారర్ సినిమా లలో కూడా నటించాలని ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా సీనియర్ హీరో లతో కలిసి బాలయ్య నటించాలని అభిమానుల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాలయ్య వయస్సు పెరుగుతున్నా తన ఎనర్జీ లెవెల్స్ తో అందరినీ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: