చీరకట్టులో నడుమందాలతో రెచ్చిపోయిన జాన్వి కపూర్..!

frame చీరకట్టులో నడుమందాలతో రెచ్చిపోయిన జాన్వి కపూర్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ తెలుగు తెరకి పరిచయం కాబోతుంది. ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 


అందులో మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా టీజర్ ను కూడా ఈ మూవీ బృందం వారు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటికి తెలుగు తో పాటు ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీ తో పాటు ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. ఇకపోతే సినిమాల్లో తన అందాల ప్రదర్శనతో కుర్ర కారుకు మంచి కిక్ ను ఇస్తూ ఉండే బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతకుమించిన రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది.
 


అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న లైట్ పింక్ కలర్ పలుచటి సారిని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: