నా జీవితంలో ఫస్ట్ టైం అలాంటి అనుభూతి పొందానంటున్నా సీనియర్ హీరో....!!
సినిమా అప్‌డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. తాజా గా ఆయన షేర్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. విమానం లో ప్రయాణం చేస్తున్న ఫోటోని నేను చేస్తూ అందు లో మొదటి సారిగా మొదటి ప్రయాణికుడి గా ఎక్కానని చెప్పుకొచ్చాడు. నా జీవితం లో ఫస్ట్ టైమ్ మొదటి ప్యాసింజర్ గా విమానం ఎక్కాను.ఈ సందర్భం గా త్రివిక్రమ్ చెప్పిన చెప్పిన డైలాగ్ ఒకటి గుర్తుకొస్తుంది. విమానం ఎగురుతుంది కానీ.. నువ్వు కాదు. నువ్వు సీట్లో కూర్చుంటావ్ అంతే అంటూ త్రివిక్రమ్ చెప్పిన ఈ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక్క డైలాగ్ తో జీవితం మొత్తాన్ని చెప్పాడు అని జగపతి బాబు రాసుకొచ్చారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటో వైరల్ గా మారింది