ప్రభాస్ నటించిన ఆ సినిమాకి.. షర్మిలకు మధ్య సంబంధం ఉందా?

praveen
టాలీవుడ్ లో మంచి బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఇక స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ దాటేసి అన్ని భాషల్లోనూ స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ నుంచి మొదటి పాన్ ఇండియా హీరో ప్రభాస్ అనే ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. సాహో సినిమా తర్వాత ఇక బాలీవుడ్ లో సైతం ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు. టాలీవుడ్ లో సాహూ పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం భారీ వసూళ్లను సాధించింది.


 బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా పై మాత్రం భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అప్డేట్స్ అభిమానుల్లో అంచనాలను పీక్స్ కి తీసుకెళ్లాయి. అయితే ప్రభాస్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ త్రిష, అనుష్క, కాజల్, కృతి సనన్ లతో ఎఫైర్ పెట్టుకున్నాడని వాళ్ళనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత కాలంలో మాత్రం ఇది కేవలం పుకార్లు మాత్రమే అన్న విషయం తేలింది. అయితే కేవలం హీరోయిన్లతో మాత్రమే కాదు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిలకు ప్రభాస్కి మధ్య ఎఫైర్ నడిచింది అంటూ  అప్పట్లో వార్తలు పుట్టుకొచ్చాయి.



 షర్మిలకు పుట్టిన కొడుకు సైతం ప్రభాస్ లాగే ఉన్నాడు అంటూ వార్తలు వినిపించాయ్. ఇక ఇప్పుడు ప్రభాస్ నటించిన ఒక సినిమాకి వైఎస్ షర్మిల కి సంబంధం ఉందంటూ వార్త తెరమీదకి వచ్చింది. ప్రభాస్ నయనతార జంటగా నటించిన యోగి సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ఈ సినిమా ను అటు వైయస్ షర్మిల నిర్మించిందట. ఇక ఈ సినిమా నిర్మించే సమయంలోనే ప్రభాస్ కి షర్మిల కి మధ్య ఎఫైర్ ఏర్పడిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రీ రిలీజ్ల హవా నడుస్తుంది. దీంతో ప్రభాస్ డిజాస్టర్ మూవీ యోగిని రీ రిలీస్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇక షర్మిల ప్రభాస్ వ్యవహారం కి సంబంధించిన వార్త మరోసారి తిరమీదికి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: