తన అందాలతో రెచ్చగొడుతున్న పూనమ్....!!

murali krishna
పూనమ్‌ బజ్వా తన డ్రెస్సు సైజ్‌ లను భారీగా తగ్గిస్తుంది. తన అందంతో నెట్టింట రచ్చ చేస్తుంది.. హాట్ పోజులతో రచ్చ చేసింది. ఆ పోజులను వీడియోగా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.ఆ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇందులో పొట్టి టాప్‌లో తన ఎద అందాలు చూపించింది పూనమ్‌. చిన్నదైన చెడ్డీ ధరించి థైస్‌ తో మత్తేక్కించింది.కిల్లింగ్ పోజులతో టెంప్ట్ చేస్తుంది. ఆమె అందాలకు ఇప్పుడు సోషల్‌ మీడియా షేక్‌ అయిపోతుంది.ఆ వీడియో తన నాభి అందాలను ఆవిష్కరించింది. మరోవైపు క్లీవేజ్‌ షో తో రచ్చ చేసింది. ఈ అసలైన అందాలతో నెటిజన్లకి అదిరిపోయే సండే ట్రీట్‌ ఇచ్చింది పూనమ్ బజ్వా.పూనమ్‌ బజ్వా కు అవకాశాలు రాకపోవడంతో ఇప్పుడు సోషల్‌ మీడియానే నమ్ముకుంది. నిత్యం తన అందాలను ప్రదర్శిస్తుంది.దీంతో సోషల్ మీడియాలోనే ఆమె బిజీగా ఉంటుంది. దీని ద్వారా ఆదాయాన్ని కూడా రాబట్టుకునే పని ప్రారంభించింది. ఫాలోయింగ్‌ పెంచుకుని అలాగే యాడ్స్ ద్వారా సంపాదిస్తుందీ హాట్‌ బ్యూటీ.
మరోవైపు మేకర్స్ ని ఆకర్షిస్తుంది.. నిత్యం అందరి దృష్టిలో పడేందుకు సోషల్ మీడియా ను వాడుకుంటుంది. మరి ఈ బ్యూటీ అందాలకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.తెలుగులో `మొదటి సినిమా`అనే సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత `ప్రేమంటే ఇంతే`, `బాస్‌` వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. మొదటి రెండు సినిమాలు కూడా ఆమెకు మంచి విజయాలు అందించాయి.. ఆ తర్వాత నాగార్జునతో చేసిన `బాస్‌` సినిమా మాత్రం కమర్షియల్‌గా మెప్పించలేక పోయింది.. కానీ ఆ సినిమాలో పూనమ్‌ తనలోని హట్‌ యాంగిల్‌ని ప్రదర్శించింది..ఆ తర్వాత తెలుగుతో పెద్దగా అవకాశాలు రాలేదు. `పరుగు`సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది.చాలా కాలం తర్వాత `ఎన్టీఆర్‌ కథానాయకుడు`లో గెస్ట్ రోల్‌ కూడా చేసింది. మళ్లీ తెలుగులో సినిమాలు చేయాలి అనుకుంటుంది.కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: