రామ్ చరణ్ నెక్స్ట్ మూవీల వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

frame రామ్ చరణ్ నెక్స్ట్ మూవీల వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో తన సినిమాల లైనప్ సెట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరో లలో అద్భుతమైన తదుపరి మూవీ లో లైనప్ ను కలిగిన వారిలో రామ్ చరణ్ ఒకరిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా , మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ  కియరా అద్వానీ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అంజలి  , సునీల్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ , బుచ్చి బాబు దర్శకత్వం లో తెరకేక్కబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొన్ని రోజుల క్రితమే వెలువడింది.


ఈ మూవీ తర్వాత ఇప్పటికే రంగస్థలం మూవీ తో తనకు బ్లాక్ బస్టర్ విజయాన్ని అని అందించినటు వంటి సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో రామ్ చరణ్ నటించిన బోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కన్నడ దర్శకుడు నర్తన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఒక మూవీ లో నటించబోతున్నట్లు ఒక వార్త ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థ లలో ఒకటి అయినటువంటి యువి క్రియేషన్ సంస్థ నిర్మించ బోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా రామ్ చరణ్ తన తదుపరి మూవీ లను అదిరిపోయే రేంజ్ లో సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: